MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే... కేన్ విలియంసన్ రీఎంట్రీ...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే... కేన్ విలియంసన్ రీఎంట్రీ...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన ఈ టీమ్‌లోకి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు నుంచి దూరమైన సభ్యులకు తిరిగి చోటు కల్పించింది కివీస్ క్రికెట్ టీమ్.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 15 2021, 11:53 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. కొన్నాళ్లుగా అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి టెస్టు సిరీస్ గెలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ జట్టు. ఇందులో ఇంగ్లాండ్‌పై జరిగిన రెండో టెస్టులో అదరగొట్టిన భారత సంతతి ప్లేయర్ ఆజజ్ పటేల్‌కి ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టులో చోటు దక్కింది.

37

తొలి టెస్టులోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ డివాన్ కాన్వేకి కూడా ఫైనల్ జట్టులో చోటు కల్పించిన న్యూజిలాండ్ టీమ్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, జాకోబ్ డఫీ, డార్ల్ మిచెల్, డాగ్ బ్రాస్‌వెల్ వంటి ఐదుగురు ప్లేయర్లను జట్టు నుంచి తప్పించింది.

47

‘రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అజజ్ పటేల్, స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఆకట్టుకున్నాడు. సౌంతిప్టన్‌లో జరిగే ఫైనల్‌లో అతను గేమ్ ఛేంజర్ అవుతాడని భావిస్తున్నాం...’ అంటూ న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ కామెంట్ చేశాడు.

57

అలాగే మొదటి టెస్టులో గాయపడి, రెండో టెస్టులో బరిలో దిగని న్యూజిలాండ్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బీజే వాట్లింగ్ కూడా ఫిట్‌నెస్ సాధించారని, వాళ్లు కచ్ఛితంగా ఫైనల్‌లో ఆడతారని చెప్పాడు...

67

రెండో టెస్టులో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన మాట్ హెన్రీతో కేల్ జెమ్మీసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ వంటి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు.

77

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే: కేన్ విలియంసన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), బీజే వాట్లింగ్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, డివాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కేల్ జెమ్మీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆజజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved