కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు... ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు ఫ్రాంఛైజీలకు పెద్ద పరీక్షే...

First Published Jun 11, 2021, 9:14 AM IST

శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారించే ఈ టూర్‌కి భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారించబోతున్నాడు. అయితే లంక టూర్‌కి ప్రకటించిన జట్టు వల్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కొత్త సమస్య ఎదురైంది...