MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఫైనల్‌లో ఆ నలుగురితోనే అసలైన ఇబ్బంది... భారత జట్టుకు సమస్యగా మారనున్న కివీస్ ప్లేయర్లు...

ఫైనల్‌లో ఆ నలుగురితోనే అసలైన ఇబ్బంది... భారత జట్టుకు సమస్యగా మారనున్న కివీస్ ప్లేయర్లు...

ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇటు ఇండియా, అటు న్యూజిలాండ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

3 Min read
Chinthakindhi Ramu
Published : Jun 17 2021, 11:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ఇంగ్లాండ్‌లో ఫాస్ట్ ట్రాక్‌పై జరగనున్న మ్యాచ్ కావడంతో న్యూజిలాండ్‌కే విజయాకాశాలు ఎక్కువని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఆస్ట్రేలియాలో భారత జట్టు చేసిన మ్యాజిక్ కారణంగా టీమిండియాపైన కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి...

214

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి వరల్డ్ క్లాస్ సీనియర్ ప్లేయర్లు... రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ వంటి యంగ్ గన్స్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉన్న భారత జట్టును పెద్దగా ఇబ్బందిపెట్టే విషయం న్యూజిలాండ్‌లోని లెఫ్ట్ హ్యాండ్ పేసర్లు...

314

భారత జట్టు బ్యాట్స్‌మెన్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడతారు. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో కానీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో కానీ భారత జట్టును ఇబ్బంది పెట్టింది లెఫ్ట్ ఆర్మ్ పేసర్లే...

414

ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో ఇద్దరు వరల్డ్ క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో విరాట కోహ్లీతో పాటు అద్భుతంగా ఆడుతున్న రవీంద్ర జడేజాను అవుట్ చేసిన ట్రెంట్ బౌల్ట్‌తో టీమిండియాకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

514

72 టెస్టులు ఆడి 287 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్‌కి రోహిత్ శర్మపై కూడా మంచి రికార్డు ఉంది. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడే రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసే అవకాశం దొరుకుతుంది...

614

అలాగే న్యూజిలాండ్ టెస్టు స్పెషలిస్టు పేసర్ నీల్ వాగ్నర్‌ను వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బ్రహ్మాస్త్రంగా వాడనుంది కివీస్. 53 టెస్టు మ్యాచులు ఆడిన వాగ్నర్, 226 వికెట్లు పడగొట్టాడు.

714

తన కెరీర్‌లో ఒక్క వన్డే, టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన నీల్ వాగ్నర్‌కి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వరల్డ్‌కప్ ఫైనల్‌తో సమానం. ఈ విషయాన్ని వాగ్నర్ స్వయంగా ప్రకటించాడు...

814

టిమ్ సౌథీ, ఇప్పుడు బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. 78 టెస్టుల్లో 309 వికెట్లు తీసిన సౌథీ, కీలక సమయాల్లో సిక్సర్లు బాదుతూ అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో దిట్ట. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన సౌథీ, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీయగలిగాడు.

914

కేల్ జెమ్మీసన్ ఇప్పుడు న్యూజిలాండ్ జట్టులో ఓ సెన్సేషన్. ఆడింది 7 టెస్టులే అయినా 39 వికెట్లు తీసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు జెమ్మీసన్. న్యూజిలాండ్‌లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు జెమ్మీసన్.

1014

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడే జెమ్మీసన్, విరాట్ కోహ్లీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ తెగ ఇబ్బంది పెట్టిన జెమ్మీసన్, ఇంగ్లాండ్‌లో జరిగే ఫైనల్‌లో ఎలా ఇబ్బంది పెడతాడో చూడాలి...

1114

వీరితో పాటు న్యూజిలాండ్ జట్టు ఐదో పేసర్‌గా మ్యాట్ హెన్రీని ఆడించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసిన మ్యాట్ హెన్రీ, వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత జట్టును తెగ ఇబ్బంది పెట్టాడు...

1214

రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ వికెట్లు తీసిన మ్యాట్ హెన్రీకి 14 టెస్టుల్లో 37 వికెట్లు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ ఐదు పేసర్లతో కాకుండా ఓ స్పిన్నర్‌ను ఆడించాలని భావిస్తే మాత్రం హెన్రీకి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు...

1314

వీరితో పాటు ఆరంగ్రేటం టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన డివాన్ కాన్వే, రాస్ టేలర్, విల్ యంగ్, కేన్ విలియంసన్ నుంచి టీమిండియాకు సమస్యలు రావచ్చు...

1414

రాస్ టేలర్‌కి భారత జట్టుపై మంచి రికార్డు ఉంది. కేన్ విలియంసన్ భారత జట్టు స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. గత కొన్నాళ్లుగా కేన్ విలియంసన్ నుంచి సరైన ఇన్నింగ్స్ రాకపోయినా కీలకమైన మ్యాచుల్లో అతను అద్భుతంగా రాణిస్తాడు. ఈ ఇద్దరినీ ఎంత తక్కువ స్కోరుకి అవుట్ చేయగలిగితే భారత జట్టుకి అంత మంచిది...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల: ఒకే గ్రూప్ లో భారత్-పాక్.. మ్యాచ్ ఎప్పుడు?
Recommended image2
టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్ శర్మ
Recommended image3
స్మృతి మంధానతో పెళ్లి పై పలాష్ ముచ్చల్ తల్లి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved