నటరాజన్ మరో బుమ్రాలా మారతాడా... నట్టూకి అభిమానినైపోయానంటున్న పాక్ క్రికెటర్...
First Published Dec 7, 2020, 6:04 PM IST
ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యార్కర్ కింగ్ టి నటరాజన్. ఓవర్‌కి ఆరుకి ఆరు బంతులను యార్కర్లుగా వేసి సచిన్ టెండూల్కర్, మెక్‌గ్రాత్ వంటి క్రికెట్ లెజెండ్స్‌ను మెప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్... భారత జట్టులోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా తన పర్ఫామెన్స్‌తో మాజీ క్రికెటర్ల మనసు దోచుకున్నాడు నట్టూ. భారత జట్టు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాలా ఎదుగుతాడని ఆశలు రేపుతున్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?