MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • నా ఇగో హర్ట్ అయ్యింది, అందుకే సిక్సర్లు బాదా... మహ్మద్ షమీ కామెంట్...

నా ఇగో హర్ట్ అయ్యింది, అందుకే సిక్సర్లు బాదా... మహ్మద్ షమీ కామెంట్...

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాపై పూర్తి డామినేషన్ చూపించింది. భారీ అంచనాలతో టెస్టు సిరీస్‌ని ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు, భారత స్పిన్నర్ల ధాటికి నిలవలేక ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు ఫెయిలైన చోట భారత బ్యాటర్లు అదరగొట్టారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 13 2023, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కెఎల్ రాహుల్ 20 పరుగులు, విరాట్ కోహ్లీ 12, ఛతేశ్వర్ పూజారా 7, సూర్యకుమార్ యాదవ్ 8, శ్రీకర్ భరత్ 8 పరుగులు చేసి టాపార్డర్‌లో ఫెయిల్ అయినా కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులతో అదరగొట్టాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

168 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులు చేసి టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల భారీ ఆధిక్యం అందించారు...

36
Mohammed Shami

Mohammed Shami

మహ్మద్ షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో లార్డ్స్ టెస్టులో హాఫ్ సెంచరీ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ, బ్యాటుతో మళ్లీ అలాంటి మెరుపులే చూపించాడు...

46
Image credit: PTI

Image credit: PTI

తాజాగా మహ్మద్ షమీని అక్షర్ పటేల్ ఇంటర్వ్యూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది బీసీసీఐ. ‘అక్షర్ పటేల్‌ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. చాలాసేపు బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే క్రీజులోకి వచ్చా. ఓపిక పట్టాలని అనుకున్నా కానీ అది చేయలేకపోయా..’ అన్నాడు మహ్మద్ షమీ...

56
Ravindra Jadeja and Axar Patel

Ravindra Jadeja and Axar Patel

‘నేను శాంతించు, మెల్లిగా ఆడు.. కాస్త సహనం చూపించు... అని చెప్పగానే నువ్వు ఓ సిక్స్ కొట్టావు. మళ్లీ మెల్లిగా ఆడమని చెప్పిన వెంటనే ఇంకో సిక్సర్ బాదావు... ఎందుకు అలాగా?’ అని అడిగాడు అక్షర్ పటేల్...

66
Axar Patel

Axar Patel

దానికి షమీ.. ‘నా ఇగో హర్ట్ అయ్యింది. అందుకే సిక్సర్లు బాదాను...’ అంటూ సమాధానం ఇచ్చాడు మహ్మద్ షమీ. 37 పరుగులు చేసిన మహ్మద్ షమీతో 9వ వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు అక్షర్ పటేల్. షమీ అవుటైన తర్వాత సిరాజ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved