MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Sports
• Cricket
• అచ్చు అలాగే... ఐపీఎల్ 2021 కూడా ముంబైదే... ఆ ఏడాదితో పోలుస్తున్న రోహిత్ ఫ్యాన్స్...

అచ్చు అలాగే... ఐపీఎల్ 2021 కూడా ముంబైదే... ఆ ఏడాదితో పోలుస్తున్న రోహిత్ ఫ్యాన్స్...

2013... ముంబై ఇండియన్స్ అభిమానులకు చాలా చాలా స్పెషల్ ఇయర్. అప్పటిదాకా ఆడిన ఐదు సీజన్లలో ఒకసారి రన్నరప్‌గా మాత్రమే నిలిచిన ముంబై ఇండియన్స్ పగ్గాలు రోహిత్ శర్మకు దక్కిన ఏడాది ఇదే...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 10 2021, 04:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

2012లో ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహారించిన రోహిత్ శర్మ, 2013లో పూర్తి స్థాయిగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి ఏడాదే ముంబై ఇండియన్స్‌కి టైటిల్ అందించాడు రోహిత్ శర్మ. ఆ ఏడాది నుంచి ఐపీఎల్‌లో రోహిత్ శర్మ హవా మొదలైంది...

310

2021 సీజన్ కూడా అచ్చు 2013లాగే అవుతోందని అంచనా వేస్తున్నారు ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ అభిమానులు...

410

2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదటి మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడిన, ముంబై 2021లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఓడింది...

510

2013లో విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... 2021 ఆరంభ మ్యాచ్‌లో కూడా బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

610

2013లో ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ సచిన్ టెండూల్కర్ రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. 2021 సీజన్‌లో రోహిత్ శర్మ కూడా రనౌట్ అయిన విషయం తెలిసిందే...

710

2013లో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ మాజీ ప్లేయర్ క్రిస్ లీన్, ముంబై ఇండియన్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే...

810

అదీకాకుండా 2013 బేసి సంఖ్య, 2021 కూడా బేసి ఇయర్ కావడంతో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ టైటిల్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు...

910

వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ సారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది.

1010

ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ యేడాది కూడా టైటిల్ గెలిస్తే, డబుల్ హ్యాట్రిక్ కప్‌లు నమోదుచేసుకుంటుంది...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved