MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఫైనల్ ముందు ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్... స్టార్ బౌలర్‌కి గాయం...

ఫైనల్ ముందు ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్... స్టార్ బౌలర్‌కి గాయం...

IPL 2020 సీజన్‌లో దుమ్ముదులిపే పర్ఫామెన్స్‌తో మరోసారి ఫైనల్ చేరింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2020 సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్... గ్రూప్ స్టేజీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 06 2020, 05:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది...

210

201 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి మొదటి ఓవర్‌లోనే ఊహించిన షాక్ ఇచ్చాడు ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్...

310

రెండో బంతికి యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాని అవుట్ చేసిన ట్రెంట్ బౌల్ట్... ఐదో బంతికి సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానేను కూడా పెవిలియన్ చేర్చాడు...

410

పరుగులేమీ ఇవ్వకుండా రెండు వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్ ఇచ్చిన ఆరంభాన్ని బుమ్రా కూడా కొనసాగించాడు. శిఖర్ ధావన్‌ని కూడా డకౌట్ చేయడంతో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్.

510

ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్... 2 వికెట్లు తీసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

610

ట్రెంట్ బౌల్ట్‌ తోడ కండరాల గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఇంతకుముందు తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచులకి దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, మూడు మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే.

710

ఢిల్లీపై ఘనవిజయం సాధించి ఫైనల్ చేరిన తర్వాత రోహిత్ శర్మ కూడా ట్రెంట్ బౌల్ట్ గురించి మాట్లాడాడు... ‘ట్రెంట్ బౌల్ట్ గాయం గురించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అదేమీ పెద్ద గాయం కాదని అనుకుంటున్నా... గాయం చిన్నదే కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా మూడు రోజులుంది. ఆ లోపు బౌల్ట్ కోలుకుంటాడు’ అని చెప్పాడు రోహిత్ శర్మ.

810

ట్రెంట్ బౌల్ట్, బుమ్రా లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్... ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఇద్దరు స్టార్ పేసర్లు లేని ముంబై బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని 150+ టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా చేధించారు సన్‌రైజర్స్.

910

ట్రెంట్ బౌల్ట్ గాయం తీవ్రమైనది అయితే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ప్రత్యర్థికి అది అనుకూలించవచ్చు.

1010

ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఈ సీజన్‌లో ఒకేఒక్క మ్యాచ్ ఆడిన ధవల్ కుల్‌కర్ణి జట్టులోకి రావచ్చు. బుమ్రా ఒక్కడే వికెట్లు తీసినా, అతను వేసేది 4 ఓవర్లే కాబట్టి బుమ్రాకి తోడుగా ఏ బౌలర్ పవర్ ప్లే వేస్తాడనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved