MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ధోనీ ఇంట్లో ఆమెదే డామినేషన్... ఎంతటి మాహీ అయినా భార్య సాక్షి ముందు...

ధోనీ ఇంట్లో ఆమెదే డామినేషన్... ఎంతటి మాహీ అయినా భార్య సాక్షి ముందు...

మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ శకాన్ని నిర్మించుకున్న క్రికెటర్. మాహీ క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టు, మ్యాచ్ ఎక్కడ ఓడిపోతామోనని భయపడేవాళ్లు. మాహీకి భయపడి అంపైర్లు కూడా నిర్ణయాలు మార్చేసుకుంటారు. అయితే ఇంట్లో మాత్రం భార్యదే డామినేషన్...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 04 2021, 12:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

‘ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో చూపించినట్టుగా మహేంద్ర సింగ్ ధోనీకి, సాక్షి సింగ్‌కీ మధ్య పరిచయం అనుకోకుండా జరిగిందేమీ కాదు. సాక్షి, ధోనీ చిన్ననాటి నుంచే స్నేహితులు...

‘ఎమ్మెస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో చూపించినట్టుగా మహేంద్ర సింగ్ ధోనీకి, సాక్షి సింగ్‌కీ మధ్య పరిచయం అనుకోకుండా జరిగిందేమీ కాదు. సాక్షి, ధోనీ చిన్ననాటి నుంచే స్నేహితులు...

215

సాక్షి తండ్రి, మాహీ తండ్రి రాంఛీలో ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండేవి. ఇద్దరూ రాంఛీలో ఒకే స్కూళ్లో చదువుకున్నారు కూడా...

315

అయితే కొన్నాళ్ల తర్వాత సాక్షి కుటుంబం, డెహ్రాడూన్‌కి మారింది. డెహ్రాడూన్‌లో చదువు పూర్తిచేసిన సాక్షి సింగ్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి క్లాస్‌మేట్ కూడా...

415

ఔరంగాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన సాక్షి, దాదాపు పదేళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీని కోల్‌కత్తాలోని తాజ్ బెంగాల్ హోటల్‌లో కలిసింది...

515

ఆ సమయంలో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. తొలి చూపులోనే సాక్షి అందానికి పడిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, తాజ్ బెంగాల్ మేనేజర్ యుదజిత్ దత్తా నుంచి నెంబర్ తీసుకుని ఆమెకి మెసేజ్ పంపించాడట...

615

అయితే ధోనీ పంపిన మెసేజ్‌లను సాక్షి సింగ్ పట్టించుకోలేదు.. మేనేజర్ దత్తా ఇలా ఫ్రాంక్ చేస్తున్నాడేమో అని అనుమానించింది. అయితే ఆ తర్వాత రెండు నెలలకు సాక్షి, ధోనీ పుట్టినరోజు వేడుకలకు హాజరైంది...

715

అప్పుడు ఆమె తన బైక్‌పై ఇంటి దగ్గర దిగబెట్టేందుకు వెళ్లిన మాహీ, ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడట. సాక్షి అతని ప్రేమను అంగీకరించడానికి కూడా చాలా సమయమే పట్టింది...

815

ఎట్టకేలకు సాక్షి, మాహీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై 4, 2010లో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లైన తర్వాత ధోనీకి సంబంధించిన చాలా విషయాల్లో సాక్షి కేర్ తీసుకోవడం మొదలెట్టింది...అలాగే డామినేషన్ కూడా...

915

ఓసారి ధోనీ, తన కాళ్లకు చెప్పులు తొడుగుతున్న ఫోటోలను కూడా పోస్టు చేసిన సాక్షి సింగ్... ‘చెప్పులు ఎవరు కొనిస్తారో, వాళ్లే వెయ్యాలి...’ అంటూ కాప్షన్ ఇచ్చింది...

1015

అదీకాకుండా తనకు నచ్చిన డ్రెస్సలు వేసుకుని, హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసే సాక్షి సింగ్‌పై ధోనీ ఫ్యాన్స్ అప్పుడప్పుడు ‘ఇలాంటి డ్రెస్సులు వేసుకోకండి వదినా’ అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు. కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోదు సాక్షి...

1115

ఎంతటి టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ అయినా, ఇంట్లో మాత్రం భార్య చెప్పినట్టు వినాల్సిందే... అంటున్నారు మాహీ గురించి తెలిసిన వాళ్లు...

1215

ధోనీతో కలిసి టూర్‌లకు వెళ్లినప్పుడు సాక్షి, తన ఎలక్ట్రిక్ కుక్కర్‌ను వెంటబెట్టుకుని వెళ్తుందట. అక్కడ ఫుడ్‌ ధోనీకి నచ్చదని, తన చేత్తో వంటి పెడుతుందట. సాక్షి అద్భుతంగా వంట చేస్తుందట.

1315
మాజీ భారత క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1415

మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1515

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved