‘నేను నీ వికెట్ తీశాను, కాబట్టి నోరు మూసుకో’... ధోనీ, కేవిన్ పీటర్సన్‌తో అలా అనగానే...

First Published May 27, 2021, 4:41 PM IST

భారత జట్టు సారథిగా, వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ... రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అలాగే వికెట్ల వెనకాల నుంచి ఫన్నీ కామెంటరీతో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు మాహీ. రాబిన్ ఊతప్ప తాజాగా అలాంటి ఓ సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు.