దుబాయ్‌లో ధోనీ కుటుంబంతో... చాహాల్, ధనశ్రీలకు మాహీ ట్రీట్...

First Published Dec 30, 2020, 10:29 AM IST

రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ తప్ప, మిగిలిన టోర్నీలకు కూడా దూరంగా ఉంటున్న భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... అవకాశం దొరికినప్పుడల్లా దుబాయ్‌కి చెక్కేస్తూ ఫుల్లుగా  ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా పెళ్లి చేసుకున్న భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మలకు దుబాయ్‌లోనే పార్టీ ఇచ్చారు ధోనీ అండ్ ఫ్యామిలీ. చాహాల్, ధోనీని ఎంతో అభిమానిస్తాడు. అందులో ధోనీ, సాక్షి సింగ్‌లను కలిసిన ఫోటోలను పోస్టు చేసిన చాహాల్... ‘చాలా సంతోంగా ఉంది... ’ అంటూ కాప్షన్‌ పెట్టాడు. ‘అచ్చం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది... లవ్‌లీ డిన్నర్‌కి థ్యాంక్ యూ’ అంటూ ధనశ్రీ వర్మ పోస్టు చేసింది.

దుబాయ్‌లో సాక్షి సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలతో కొత్త జంట యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మ...

ఆగస్టు 15న క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ది డికేట్’ అవార్డు గెలిచాడు.

ఆసీస్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడిన యజ్వేంద్ర చాహాల్... టెస్టు సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.

రాగానే పెళ్లి చేసుకున్న యజ్వేంద్ర చాహాల్, తన మ్యారేజ్ సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మలకు సాక్షి సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన పార్టీ ఫోటోలు...

క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మ దుబాయ్ హనీమూన్ ఫోటోలు...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?