MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ధోనీ భార్య సాక్షి సింగ్, కోహ్లీ భార్య అనుష్క శర్మ బాల్య స్నేహితులట... వైరల్ అవుతున్న చిన్ననాటి ఫోటోలు...

ధోనీ భార్య సాక్షి సింగ్, కోహ్లీ భార్య అనుష్క శర్మ బాల్య స్నేహితులట... వైరల్ అవుతున్న చిన్ననాటి ఫోటోలు...

టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ రెండూ వేరే రేంజ్. విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు కూడా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, ధోనీ భార్య సాక్షి సింగ్‌కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 18 2021, 01:48 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
116

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఎంతో చనువుగా మెలుగుతారు. తనకి కెప్టెన్సీ దక్కడానికి కారణమైన ధోనీ అంటే విరాట్ కోహ్లీకి ఎంతో అభిమానం. ధోనీని తాను ఎంతో మిస్ అవుతున్నానంటూ చాలాసార్లు ప్రకటించాడు కోహ్లీ...

216

అయిత ధోనీ సతీమణి సాక్షి సింగ్, అనుష్క శర్మ బాల్య స్నేహితులట. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్ల వైఫ్స్, ఒకే స్కూళ్లో చదువుకున్నారు కూడా... వీరిద్దరి చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి...

316

సాక్షి సింగ్ కుటుంబం అస్సాంలో స్థిరపడ్డారు. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కూడా అస్సాంలోనే పనిచేసేవారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ సెయింట్ మేరిస్ స్కూల్‌లో చదువుకున్నారు.

416

సాక్షి సింగ్, అనుష్క శర్మలది ఒకే స్కూల్ మాత్రమే కాదు, ఒకే క్లాస్ కూడా... 1994 నుంచి స్కూల్ చదువు పూర్తయ్యేవరకూ ఇద్దరూ కలిసి చదువుకోగా... అనుష్క కాలేజీ చదువు కోసం బెంగళూరుకి వెళ్లింది...

516

సాక్షి సింగ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసింది. తన స్నేహితుల ద్వారా ధోనీని కలిసి సాక్షి సింగ్, అతని ప్రేమలో పడిపోయింది.  2010, జూలై 4న ధోనీ, సాక్షి సింగ్‌ల వివాహం జరిగింది...

616

హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఓ యాడ్ షూట్ చేసిన విరాట్ కోహ్లీ, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017, డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

716

విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హాట్ ఫోటోలు...

816

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి సింగ్...

916

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ రేర్ ఫోటోలు...

1016

1116
మాజీ భారత క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1216

1316
మాజీ భారత క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1416

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి సింగ్...

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి సింగ్...

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి సింగ్...

1516

1616

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved