MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మహేంద్ర సింగ్ ధోనీ వల్లే ఐపీఎల్‌లో ఆ ముగ్గురికి కెప్టెన్సీ... జోస్ బట్లర్ కామెంట్...

మహేంద్ర సింగ్ ధోనీ వల్లే ఐపీఎల్‌లో ఆ ముగ్గురికి కెప్టెన్సీ... జోస్ బట్లర్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు కెప్టెన్లుగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌కి రిషబ్ పంత్, రాజస్థాన్ రాయల్స్‌కి సంజూ శాంసన్, పంజాబ్ కింగ్స్‌కి కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్లుగా వ్యవహారిస్తున్నారు. దీనికి కారణం మాహీయే అంటున్నాడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 11 2021, 05:27 PM IST| Updated : Apr 11 2021, 05:34 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

‘ఐపీఎల్‌లో వికెట్లు కీపర్లకు కెప్టెన్సీ ఇవ్వడానికి మహేంద్ర సింగ్ ధోనీయే కారణం... మాహీ తన సిక్త్ సెన్స్‌తో, అద్భుతమైన క్రికెట్ నాలెడ్జ్‌తో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో మూడు టైటిల్స్ సాధించాడు.

212

మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ కావడంతో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలన్నీ ఇదే ఫార్ములాని నమ్ముకుంటున్నాయి...

312

రిషబ్ పంత్‌తో పాటు నేను కూడా మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా... గ్రేమ్ దృష్టిలో అతనో బ్రిలియంట్ ప్లేయర్...

412

వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా బౌలింగ్ వేయాలని బౌలర్లకు సూచిస్తాడు మహేంద్ర సింగ్ ధోనీ... ’ అంటూ చెప్పుకొచ్చాడు జోస్ బట్లర్...

512

‘సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తుందని ఆశిస్తున్నా... ఇప్పుడు మా జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు...

612

బెన్ స్టోక్స్‌తో పాటు క్రిస్ మోరిస్ రాకతో రాజస్థాన్ రాయల్స్ మరింత పటిష్టంగా మారింది. సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా ఆర్ఆర్‌తో కొనసాగుతున్నాడు...

712

చాలా కామ్ పర్స్ అయినా ఫన్నీగా కూడా ఉంటాడు సంజూ శాంసన్. జట్టు నుంచి 100 శాతం రిజల్ట్ రాబట్టడంలో శాంసన్ సక్సెస్ అవుతాడు...

812

బెన్ స్టోక్స్, ఈ సీజన్‌లో మా జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని నమ్ముతున్నా... ’ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు జోస్ బట్లర్...

912

‘ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కుమార సంగర్కర మెంటర్‌గా వ్యవహారిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. అతనో లెజెండరీ ప్లేయర్. తన అనుభవాన్ని మాతో పంచుకుంటూ ఉంటాడు....

1012

స్టేడియంలో జనాలు లేకుండా బయో బబుల్‌లో ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. ఐపీఎల్‌లో జనాలు లేకుండా ఆడడం అంటే, కరెంటు లేకుండా జీవించడంలా ఉంటుంది.’ అంటూ కామెంట్ చేశాడు జోస్ బట్లర్...

1112

ఐపీఎల్ 2021 సీజన్‌లో బెన్ స్టోక్స్‌తో కలిసి జోస్ బట్లర్ ఓపెనింగ్ చేయబోతున్నాడని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపిన విషయం తెలిసిందే...

1212

గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో 2021 సీజన్‌ను ఆరంభించనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image2
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved