ధోనీ తన కెరీర్‌ మొత్తం ఒకే పని చేశాడు, అందుకే.... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్...

First Published May 31, 2021, 10:01 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ... వరల్డ్ బెస్ట్ ఫినిషర్‌గా పోటీపడిన వ్యక్తి. ‘కెప్టెన్ కూల్’ ధోనీ కెరీర్ ఆరంభంలో టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చినా, ఆ తర్వాత జట్టు అవసరాల కోసం తనను తాను కిందకి దింపుకుని, ఫినిషర్ రోల్ పోషించాడు. ఇదే అతని సక్సెస్‌కి కారణమంటున్నాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్.