MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Sports
• Cricket
• ధోనీ షాకింగ్ నిర్ణయం... చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు అందరూ వెళ్లేదాకా హోటల్‌లోనే...

ధోనీ షాకింగ్ నిర్ణయం... చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు అందరూ వెళ్లేదాకా హోటల్‌లోనే...

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. ఏ బ్యాట్స్‌మెన్‌కి ఏ విధంగా ఫీల్డ్ సెట్ చేయాలో, ఏ బౌలర్‌ నుంచి బెస్ట్ బౌలింగ్ ఎలా రాబట్టుకోవాలో ధోనీకి తెలిసినట్టుగా బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 06 2021, 12:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

తాజాగా మరోసారి తన నాయకత్వ లక్షణాలతో అందరి మనసులు గెలుచుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలోనే బ్రేక్ పడిన విషయం తెలిసిందే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కొందరు ప్లేయర్లు కరోనా బారిన పడడం, బయో బబుల్ బుడగలో లోపాలున్నట్టు తేలడంతో అర్ధాంతరంగా ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు.

39

ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు కూడా. అయితే ధోనీ మాత్రం హోటల్ గది నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదట.

49

తన జట్టులోని అందరూ ప్లేయర్లు, విదేశీ ప్లేయర్లతో సహా తమ తమ ఇళ్లకు చేరుకోవడానికి బయలుదేరిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట...

59

‘మాహీ భాయ్, హోటల్ నుంచి ఖాళీ చేసే ఆఖరి ప్లేయర్‌గా తాను ఉండాలని కోరుకుంటున్నాడు. ముందుగా జట్టులోకి ఫారిన్ ప్లేయర్లు, సొంత ప్లేయర్లు ఇంటికి చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు’ అంటూ తెలిపాడు సీఎస్‌కే జట్టు సభ్యుడు.

69

ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే జట్టులో ఉన్న మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్‌ ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకోగా డుప్లిసిస్, లుంగి ఇంగిడి తదితరులు కూడా బయలుదేరి వెళ్లారు...

79

లక్కీగా ఆస్ట్రేలియా నుంచి రావాల్సిన జోష్ హజల్‌వుడ్, కరోనా భయంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనలేదు. దీంతో త్వరలోనే ఫారిన్ ప్లేయర్లు స్వదేశానికి చేరుకున్న విషయం తెలియగానే ధోనీ, తన సొంత నగరం రాంఛీకి బయలుదేరి వెళ్లనున్నాడట...

89

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్రారంభమైన తర్వాత ధోనీ తల్లిదండ్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులను కలవబోతున్నాడు మాహీ...

99

క్రికెట్ క్రీజులోనే కాకుండా బయట కూడా ముందుండి జట్టు అవసరాలను తెలుసుకుని, పరిస్థితులను అర్థం చేసుకుని మలుచుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ... నిజమైన ట్రూ లీడర్ అంటున్నారు ఆయన అభిమానులు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved