MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • దీపికా పదుకొనే నుంచి రాయ్‌లక్ష్మీ దాకా... పెళ్లికి ముందు ధోనీ, ఇంతమందితో డేటింగ్ చేశాడా....

దీపికా పదుకొనే నుంచి రాయ్‌లక్ష్మీ దాకా... పెళ్లికి ముందు ధోనీ, ఇంతమందితో డేటింగ్ చేశాడా....

క్రికెటర్లలో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్, క్రేజ్ తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, జూలై 7న 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులుగా మలిచే ధోనీ, క్రీజులో బ్యాటుతో నిలబడితే హెలికాఫ్టర్ షాట్లతో వాటిని బౌండరీ అవతల పడేస్తాడు. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 06 2023, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఇప్పుడంటే పెళ్లి చేసుకుని, 13 ఏళ్లుగా బుద్ధిగా కాపురం చేసుకుంటున్నాడు కానీ ‘మిస్టర్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి కూడా కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని జోరుగా వార్తలు వినిపించాయి. మాహీ మనసు పడ్డట్టు వార్తల్లో నిలిచిన ఆ భామలు ఎవ్వరంటే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

దీపికా పదుకొనే: దీపికా పదుకొనే, అప్పుడప్పుడే బాలీవుడ్‌కి పరిచయమైన కొత్తలో ‘ఓం శాంతి ఓం’ సినిమా రిలీజ్ సమయంలో క్రికెట్ ప్రపంచంలో ఓ అలజడి క్రియేట్ చేసింది. ధోనీతో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన దీపికా పదుకొనే, యువరాజ్ సింగ్‌- మాహీ మధ్య గొడవలకు కారణమైందని వార్తలు వచ్చాయి.. 
 

311

అప్పటిదాకా లాంగ్ హెయిర్‌తో ఫుల్లు పాపులారిటీ తెచ్చుకున్న ధోనీ, తన జుంపాల జుట్టుని దీపికా పదుకొనే కోసమే కట్ చేసుకున్నాడని అంటారు. దీపికా కోరినందువల్లే చిన్నజట్టుతో స్టైలిష్ లుక్‌లోకి వచ్చాడని టాక్ వినిపించింది...

411

అయితే తన స్నేహితుడు యువరాజ్ సింగ్ కోసం ధోనీ, దీపికా పదుకొనేతో తన బంధాన్ని వదులుకున్నాడని అంటారు. అయితే దీపికా - యువరాజ్ సింగ్ మధ్య లవ్ ఎఫైర్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు... ఇదే యువీ, ధోనీ మధ్య స్నేహం, శత్రుత్వంలా మారడానికి కారణమని కూడా వార్తలు వచ్చాయి..

511

అసిన్: పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అసిన్‌తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలు పాటు సినిమాలు చేసిన అసిన్, ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి సినిమాలకు, ఈ రూమర్లకు స్వస్తి పలికింది...

611

లక్ష్మీరాయ్: ఐటెం సాంగ్‌లతో స్టార్‌డమ్ తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ ఉరఫ్ లక్కీ రాయ్‌తో మహేంద్ర సింగ్ ధోనీ డేటింగ్ చేస్తున్నాడని చాలా రోజుల పాటు వార్తలు వినిపించాయి.

711


లక్ష్మీరాయ్, ధోనీ సంబంధం గురించి తమిళ ఇండస్ట్రీలో మాహీ పెళ్లయ్యేదాకా పెద్ద చర్చే నడిచింది... అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమ నిజమేనా? కేవలం పుకార్లు మాత్రమేనా అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు...

811

ప్రీతి సిమోస్: ‘ది కపిల్ షో’ ప్రోగ్రామ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రతీ సిమోస్‌తో ధోని సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రీతి సిమోస్, ధోనీ అంటే తనకెంతో ఇష్టమని ప్రకటించినా... ప్రేమ విషయంపై మాత్రం నోరు మెదపలేదు...

911

అనేక రుమార్లు వినిపించిన తర్వాత 2010లో సాక్షి రావత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... ‘ఎమ్మెస్ ధోనీ’ సినిమాలో చెప్పినట్టు సాక్షి, ధోనీ పరిచయం వింతగా ఏమీ జరగలేదు...

1011

సాక్షి సింగ్ రావత్ ఓ హోటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఆ హోటల్ మేనేజర్, ధోనీని ఆమెకు పరిచయం చేశాడు... అయితే సాక్షి తన చిన్ననాటి స్నేహితురాలనే విషయం తెలుసుకున్న ధోనీ, ఆమె నెంబర్ తీసుకుని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత తన బర్త్ డే పార్టీలో ఆమెకు ప్రపోజ్ చేశాడు మాహీ...

 

1111

మహేంద్ర సింగ్ ధోనీ, తన యుక్త వయసులో ప్రియాంక జా అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి కలయిక కూడా ‘ధోనీ’ సినిమాలో చూపించినట్టు విమానంలో అనుకోకుండా జరగలేదు.

తన టీనేజ్‌లోనే ప్రియాంకను కలిసిన ధోనీ, ఆమె కోసం చాలా దూరం సైకిల్ మీద ప్రయాణించి వెళ్లేవాడట. ధోనీ భారత జట్టుకు ఎంపిక కాకముందే 2002లోనే ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించింది. డ్రామా కోసం సినిమాలో ఎన్నో కల్పిత సంఘటనలను జత చేశారు.

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved