MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆటకి అందం తోడైతే... మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ క్రికెటర్స్ వీళ్లే...

ఆటకి అందం తోడైతే... మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ క్రికెటర్స్ వీళ్లే...

IPL 2020 సీజన్‌తో పాటు వుమెన్ టీ20 ఛాలెంజ్ కూడా మొదలైంది. పురుషాధిక్య ప్రపంచంలో మెన్స్ క్రికెట్‌కి ఉన్న క్రేజ్, మహిళల క్రికెట్‌కి దక్కకపోయినా... ఈ మధ్య పరిస్థితిలో మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత క్రికెట్‌లో స్మృతి మంధాన ఎంట్రీతో మంచి క్రేజ్ వచ్చింది. కారణం హీరోయిన్లతో కంటే అందంగా మెరిసిపోయే స్మృతి మంధాన గ్లామరే. అలా ప్రపంచంలో మేటి అందగత్తెలుగా గుర్తింపు పొందిన మహిళా క్రికెటర్లు ఎవరంటే...

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 07 2020, 08:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

ఎలిస్సా పెర్రీ... పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది. ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ... వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ వుమెన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది.

215

ఎలిస్సా క్రికెటర్ మాత్రమే కాదు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా. క్రికెట్ వరల్డ్‌కప్‌తో పాటు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కూడా ఆడిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది ఎలస్సా పెర్రీ.

315

ఆస్ట్రేలియా తరుపున 8 టెస్టు మ్యాచులు,112 వన్డేలు, 118 టీ20 మ్యాచులు ఆడిన ఎలిస్సా పెర్రీ, టెస్టుల్లో ఓ డబుల్ సెంచరీతో పాటు 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసింది. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 4 వేల పరుగులు, 250 వికెట్లు తీసుకుంది పెర్రీ.

415

తన అందంతో భారత క్రికెటర్ మురళీ విజయ్‌ను కూడా పడేసింది పెర్రీ. ఎలిస్సా పెర్రీతో కలిసి డిన్నర్‌కి వెళ్లాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు మురళీ విజయ్. విజయ్‌కి ఇప్పటికే పెళ్లైన సంగతి తెలిసిందే.

515

సారా టేలర్... ఈ ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 2006లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సారా టేలర్... ఈ మధ్యే న్యూడ్ ఫోటోషూట్ కూడా చేసి సంచలనం క్రియేట్ చేసింది.

615

126 వన్డేలు, 90 టీ20 మ్యాచులతో పాటు 10 టెస్టులు ఆడిన సారా టేలర్... ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ వుమెన్ వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

715

సారా టేలర్ కళ్లు, చిరునవ్వు చూసి ఎంతటి వారైనా మైమరిచిపోవాల్సిందే. సారా టేలర్‌ అందానికి ముగ్దుడయ్యారు భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా వంటి ఎందరో.

815

స్మృతి మంధాన... భారత దేశంలో చాలామందికి తెలిసిన ఒకే ఒక్క మహిళా క్రికెటర్ స్మృతి. సంచలన ఇన్నింగ్స్‌లతో వెలుగులోకి వచ్చిన స్మృతి మంధాన... 2019లో వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

915

మహిళల క్రికెట్ కాదు కదా... అసలు క్రికెట్ కూడా చూడని కుర్రకారు జేబుల్లో, మొబైళ్ల ఫోన్లలో వాల్ పేపర్‌గా మారిపోయింది స్మృతి మంధాన...

1015

మెగ్ లానింగ్... ఆస్ట్రేలియా వుమెన్ కెప్టెన్ 2011లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. 18 ఏళ్ల వయసులో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన లానింగ్... 45 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

1115

21 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఎంపికైన మెగ్ లానింగ్... ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే అతి చిన్న వయసులో కెప్టెన్‌ అయిన క్రికెటర్‌గా నిలిచింది.

1215

డేన్ వాన్ నీకెర్క్... సౌత్ ఆఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్... 2009 వరల్డ్‌కప్‌లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. మహిళల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన డేన్... 100కు పైగా వన్డేలు, 76 టీ20 మ్యాచులు ఓ టెస్టు ఆడి 3000 పైగా పరుగులు చేసింది.

1315

సనా మిర్... పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మిర్... తన అందంతో భారత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. వన్డేల్లో 147 వికెట్లు, టీ20ల్లో 88 వికెట్లు తీసిన సనా... బ్యాటుతో కూడా మెరిసింది. సనాకి ధోనీ అంటే ఎంతో ఇష్టం.

1415

ప్రియా పూనియా... సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్ ప్రియా పూనియా. 2019 వరల్డ్ కప్‌ ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియా పూనియా... తన అందంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

1515

హోలీ ఫెర్లింగ్...ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హోలీ ఫెర్లింగ్ 2013లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. 2013 మహిళల వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది హోలీ ఫెర్లింగ్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image2
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ
Recommended image3
ఇకనైనా కళ్లు తెరవండి.! టీమిండియాకి పట్టిన శని వదలకపోతే.. ఇక అస్సామే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved