MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇలాంటి ఫీల్డింగ్‌తో ఆడితే, ఈ వరల్డ్ కప్ కూడా గెలవలేం! మహ్మద్ కైఫ్ కామెంట్...

ఇలాంటి ఫీల్డింగ్‌తో ఆడితే, ఈ వరల్డ్ కప్ కూడా గెలవలేం! మహ్మద్ కైఫ్ కామెంట్...

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 15 రోజుల ముందు ఆసియా కప్ 2023 టోర్నీ గెలిచింది టీమిండియా. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా ఫీల్డింగ్ పర్ఫామెన్స్ స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 22 2023, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kohli Iyer Ishan Drops

Kohli-Iyer-Ishan Drops

నేపాల్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో మొదటి 4 ఓవర్లలో 3 క్యాచులను జార విడిచింది భారత జట్టు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అదే తప్పులను రిపీట్ చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Shreyas Iyer

Shreyas Iyer

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లోనూ పేలవ ఫీల్డింగ్‌, టీమిండియాని తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ ఈజీ క్యాచ్‌ని జారవిడచగా, కెఎల్ రాహుల్ ఈజీ రనౌట్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. 

35
KL Rahul Keeping

KL Rahul Keeping

9వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ని శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు. ఈ క్యాచ్ అందుకుని ఉంటే, శార్దూల్ ఠాకూర్‌కి మొదటి ఓవర్‌లోనే వికెట్ దక్కేది. 14 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు.

45

కెఎల్ రాహుల్ ఈజీ రనౌట్‌ని జారవిడిచే సమయానికి మార్నస్ లబుషేన్ 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రనౌట్ నుంచ తప్పించుకున్న లబుషేన్, 39 పరుగులు చేశాడు...
 

55
Mohammad Kaif

Mohammad Kaif

‘సరిగ్గా క్యాచులు పట్టుకోకపోతే, వరల్డ్ కప్‌ని టీమిండియా జారవిడుచుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంటే సరిపోదు, క్యాచులు కూడా సరిగ్గా పట్టుకోకపోతే మ్యాచులు గెలవడం కష్టమైపోతుంది..’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved