MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• MIvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... కెఎల్ రాహుల్ షాకింగ్ నిర్ణయం...

MIvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... కెఎల్ రాహుల్ షాకింగ్ నిర్ణయం...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్...చేజింగ్‌కి ఏ మాత్రం అనుకూలించని చెన్నై పిచ్‌పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం...

2 Min read
Chinthakindhi Ramu
Published : Apr 23 2021, 07:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

IPL2021 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నైలో చేధన చేయడం చాలా కష్టంగా మారుతున్నా, రాహుల్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

29

చెన్నై పిచ్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచులు ఆడిన ముంబై, ప్రతీ మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసి రెండింట్లో గెలిచి, రెండు పరాజయాలు చవిచూసింది.

39

సీజన్‌లో రెండు విజయాలు అందుకున్నా, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తున్నా... బ్యాట్స్‌మెన్ వైఫల్యం ముంబై ఇండియన్స్‌ను తీవ్రంగా వేధిస్తోంది. రోహిత్ శర్మ మంచి ఆరంభం అందిస్తున్నా భారీ స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నాడు.

49

గత 8 సీజన్లలో ఎప్పుడూ లేనట్టుగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా ముంబై ఇండియన్స్‌ను ఇబ్బంది పెడుతోంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ లోపాలన్నింటినీ అధిగమించి, డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు చూపించాలనే పట్టుదలతో ఉంది ముంబై...

59

మరోవైపు సీజన్ ఆరంభంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులతో జరిగిన మ్యాచుల్లో ఘోరమైన ప్రదర్శన ఇచ్చిన పంజాబ్ కింగ్స్.... మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది...

69

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో గొడవ పడిన బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, వైస్ కెప్టెన్ దీపక్ హుడా... నేడు ప్రత్యర్థులుగా తలబడుతుండడంతో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు...

79

గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రెండు సార్లు టైగా ముగిసి... ‘డబుల్ సూపర్ ఓవర్’మ్యాచ్‌కు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

89

ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, బుమ్రా, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జయంత్ యాదవ్

99

పంజాబ్ కింగ్స్ జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, పూరన్, దీపక్ హుడా, హెండ్రిక్స్, షారుక్ ఖాన్, ఫ్యాబియన్ ఆలెన్, షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
Recommended image2
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
Recommended image3
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved