MIvsKKR:టాప్ ప్లేస్ కోసం ముంబై... కొత్త కెప్టెన్ హయాంలో కోల్‌కత్తా...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది.

ఇప్పటిదాకా ముంబై, కోల్‌కత్తా మధ్య 26 మ్యాచులు జరగగా... రోహిత్ సేన 20 మ్యాచుల్లో గెలవగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 6 మ్యాచుల్లో విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత 9 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ముంబైకి 8 మ్యాచుల్లో గెలుపు దక్కింది...

సెప్టెంబర్ 23న జరిగిన ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశాడు.

లక్ష్యచేధనలో దినేశ్ కార్తీక్ వన్‌డౌన్‌లో వచ్చి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో ప్యాట్ కమ్మిన్స్ 33 పరుగులు చేశాడు...

196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది...

5 విజయాలతో రెండ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళుతుంది...

దినేశ్ కార్తీక్ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌ను నియమించిన కేకేఆర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హయంతో తొలి మ్యాచ్ ఆడబోతోంది.