MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• MIvsKKR: మళ్లీ తడబడిన ముంబై ఇండియన్స్... ఐదు వికెట్లు తీసిన రస్సెల్....

MIvsKKR: మళ్లీ తడబడిన ముంబై ఇండియన్స్... ఐదు వికెట్లు తీసిన రస్సెల్....

ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్, 2021 సీజన్‌లో రిథమ్‌ను అందుకోలేకపోతున్నట్టుగా ఉంది. సీజన్ ఆరంభమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై పెద్ద స్కోరు చేయలేకపోయిన ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లోనూ స్థాయికి తగిన స్కోరును ప్రత్యర్థి ముందు నిలపలేకపోయింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 13 2021, 09:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో152  పరుగులకు ఆలౌట్ అయ్యింది... . సూర్యకుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు..

212

గత మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన క్రిస్‌లీన్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ 6 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్.

312

అయితే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 76 పరుగులు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇస్తే, సూర్యకుమార్ దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించాడు.

412

ఈ దశలో మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

512

కేకేఆర్‌ తరుపున 41 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌కి, ముంబై తరుపున 47 ఇన్నింగ్స్‌ల్లో 11వ హాఫ్ సెంచరీ కావడం విశేషం...

612

షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత ఇషాన్ కిషన్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు..

712

32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కావడంతో 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

812

ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మూడో స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ 5911, సురేశ్ రైనా 5422 పరుగులు చేయగా 5284 పరుగులు చేసిన రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు.

912

17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

1012

18వ ఓవర్ బౌలింగ్ చేసిన కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్... రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. డేంజరస్ బ్యాట్స్‌మెన్ కిరన్ పోలార్డ్‌ను 5 పరుగులకే అవుట్ చేసిన రస్సెల్, మార్కో జాన్సన్‌ను డకౌట్ చేశాడు...

1112

3 ఫోర్లతో 9 బంతుల్లో 15 పరుగులు చేసిన కృనాల్ పాండ్యాను అవుట్ చేసిన రస్సెల్, ఆ తర్వాతి బంతికే బుమ్రాను, ఆఖరి బంతికి రాహుల్ చాహాలర్‌ను అవుట్ చేశాడు...

1212

2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆండ్రూ రస్సెల్, టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనను నమోదుచేసుకున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved