MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• CSKvsMI: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... ముంబై తరుపున మరో ప్లేయర్ ఎంట్రీ...

CSKvsMI: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... ముంబై తరుపున మరో ప్లేయర్ ఎంట్రీ...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... తొలుత  బ్యాటింగ్ చేయనున్న చెన్నై సూపర్ కింగ్స్...ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేయనున్న జేమ్స్ నీశమ్...

1 Min read
Chinthakindhi Ramu
Published : May 01 2021, 07:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సీఎస్‌కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.

28

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్ పరాభవం తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టాప్‌లో కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. మరోవైపు ఆడిన ఆరు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది ముంబై ఇండియన్స్.

38

అయితే చెన్నై సూపర్ కింగ్స్ విజయాల పరంపరకి బ్రేక్ ఇవ్వగల మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లు ముంబై ఇండియన్స్‌లో కోకొల్లలు. దీంతో ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది...

48

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్‌లతో పాటు మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

58

మరోవైపు ముంబై ఇండియన్స్ టీమ్‌లో డి కాక్ గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రాగా రోహిత్ శర్మ 200+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకుంటున్నా  హార్ధిక్ పాండ్యా రాణించాల్సి ఉంది.

68

ముంబై ఇండియన్స్ తరుపున జెమ్స్ నీశమ్, నేటి మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ స్థానంలో ఆడిన నాథన్ కౌంటర్‌నైల్ స్థానంలో జేమ్స్ నీశమ్ జట్టులోకి వచ్చాడు.

78

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మొయిన్ ఆలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దూల ఠాకూర్, ఇంగిడి, దీపక్ చాహార్

88

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీశమ్, రాహుల్ చాహార్, ధవల్ కుల్‌కర్ణి, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved