మ్యాక్స్‌వెల్ వచ్చేశాడు... ఈసారి కప్ గెలవబోతున్నాం... ఆర్‌సీబీ కోచ్ కామెంట్..
ప్రతీ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోలాగే ఈ సీజన్ ముందు కూడా ఆర్‌సీబీ... ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ హడావుడి మొదలెట్టేసింది. అయితే ఈ ఏడాది విదేశీ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించిన రాయల్ ఛాలెంజర్స్, వారి ప్రదర్శనపై గంపెడు ఆశలతో ఉంది...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా మారనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్‌ను రూ.14 కోట్ల 25 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...

న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మీసన్‌ను రూ.15 కోట్లకు, ఆసీస్ సీనియర్ స్పిన్నర్ క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. వీరుకాక విరాట్ కోహ్లీకి ఏటా రూ.17 కోట్లు, ఏబీ డివిల్లియర్స్‌కి రూ.15 కోట్లు చెల్లిస్తోంది ఆర్‌సీబీ...

కేవలం నలుగురు ప్లేయర్లకు చెల్లించే పారితోషికం కలిపితేనే 61 కోట్లు దాటుతోంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ రాకతో తమ మిడిల్ ఆర్డర్ బలంగా మారిదంటున్నాడు ఆర్‌సీబీ కోచ్ మైక్ హుస్సెన్...

‘గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ అద్భుతమైన ప్లేయర్. మాకు మిడిల్ ఆర్డర్ సమస్యగా చాలా ఉంది. మ్యాక్స్‌వెల్ రాకతో ఆ సమస్య తీరిపోయింది. ఆటను మార్చగల సత్తా ఉన్న ప్లేయర్ అతను...

ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, మిడిల్ ఆర్డర్‌లో ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్ దూకుడు చూపిస్తే రాయల్ ఛాలెంజర్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు...

గత సీజన్‌లో మేం ప్లేఆఫ్‌కి అర్హత సాధించాం. కానీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని లోపాలున్నట్టు గుర్తించాం. ఈ సీజన్‌లో ఆ లోపాలను సరిచేయగల ప్లేయర్లను కొనుగోలు చేశాం...’ అంటూ వ్యాఖ్యానించాడు మైక్ హుస్సెన్...

13 మ్యాచులు ఆడిన మ్యాక్సీ, 108 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్ పర్ఫామెన్స్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

ఈ ఏడాది ఆర్‌సీబీ తరుపున ఆడనున్న డానీ క్రిస్టియన్ కూడా 2021 ఐపీఎల్ టైటిల్ గెలవబోయేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరేనంటూ ఆశాభావం వ్యక్తంచేశాడు...

‘విరాట్ కోహ్లీ చాలా గొప్ప కెప్టెన్. ఈసారి ఆర్‌సీబీ మరింత పటిష్టంగా మారింది... మా జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. 2021 ఐపీఎల్ టైటిల్ గెలిచేది మేమే’ అంటూ కామెంట్ చేశాడు క్రిస్టియన్.

ఇప్పటికే క్యాంపు శిబిరానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశారు ఆర్‌సీబీ ప్లేయర్లు. భారత సారథి విరాట్ కోహ్లీ ఆలస్యంగా ఏప్రిల్ 1న క్యాంపుతో కలవబోతున్నాడు.