MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మనీశ్ పాండే టెస్టులు ఆడుతున్నావా... నీకంటే అతనే బెటర్... సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం...

మనీశ్ పాండే టెస్టులు ఆడుతున్నావా... నీకంటే అతనే బెటర్... సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం...

ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే... 13సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న మనీశ్ పాండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఈ సీజన్‌లో అతను ఆడిన రెండు ఇన్నింగ్స్‌లపై విమర్శలు వస్తున్నాయి...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 15 2021, 03:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి హై స్కోరర్‌గా నిలిచాడు మనీశ్ పాండే.

211

10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్, మనీశ్ పాండే, బెయిర్ స్టో భాగస్వామ్యం కారణంగా టార్గెట్ దిశగా సాగుతున్నట్టు కనిపించింది.

311

అయితే బెయిర్ స్టో అవుటైన తర్వాత 17 నుంచి 20వ ఓవర్ మధ్యలో 12 బంతులు ఎదుర్కొన్న మనీశ్ పాండే ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు. ఓటమి ఖరారైన తర్వాత ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు... దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా!!

411

అయితే ఆ మ్యాచ్‌లో మనీశ్ పాండేకి సరైన సపోర్ట్ దక్కకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి అతను కారణమని విమర్శించిన వారితో పాటు పాండే కారణంగానే అక్కడిదాకా వచ్చామని సపోర్ట్ చేసినవాళ్లూ ఉన్నారు..

511

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగన మ్యాచ్‌లో అయితే 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు మనీశ్ పాండే. మనీశ్ పాండే ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 20 డాట్ బాల్స్ ఉండడం విశేషం...

611

బెయిర్ స్టో అవుటైన తర్వాత అనవసర షాట్‌కి ప్రయత్నించి, మనీశ్ పాండే అవుట్ కావడం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది...

711

2018 నుంచి మనీశ్ పాండే 30 బంతులకు పైగా ఎదుర్కొన్న మెజారిటీ మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓటమి ఎదురైంది. 14 మ్యాచుల్లో కేవలం 3 సార్లు మాత్రమే ఆరెంజ్ ఆర్మీ గెలవగా, 11 సార్లు ఓడింది...

811

గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేసిన మనీశ్ పాండే, విజయ్ శంకర్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అద్భుత విజయాన్ని అందించాడు...

911

టీమిండియా తరుపున మనీశ్ పాండే ఆడిన ప్రతీ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని అందుకుంది. భారత జట్టుకు ‘గోల్డెన్ లెగ్’గా మారిన మనీశ్ పాండే, సన్‌రైజర్స్‌కి ‘ఐరెన్ లెగ్’గా మారుతున్నాడు...

1011

టీ20ల్లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మనీశ్ పాండేను కొనసాగించేబదులు, కేదార్ జాదవ్, అభిషేక్ శర్మ లేదా విరాట్ సింగ్‌లకు తుదిజట్టులో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...

1111

గత మ్యాచ్‌లో ఆరు మ్యాచులు ఆడి ఘోరంగా ఫెయిల్ అయిన కేదార్ జాదవ్, మనీశ్ పాండే కంటే చాలా బెటర్ ప్లేయర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
Recommended image2
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
Recommended image3
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved