MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మనీశ్ పాండే కెరీర్ ముగిసినట్టేనా... మూడో వన్డేపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్...

మనీశ్ పాండే కెరీర్ ముగిసినట్టేనా... మూడో వన్డేపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్...

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టారు. పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు, శిఖర్ ధావన్ కూడా మొదటి వన్డేలో అదరగొట్టాడు. అయితే సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 23 2021, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
తొలి వన్డేలో 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన మనీశ్ పాండే, రెండో వన్డేలో మాత్రం 31 బంతుల్లో 37 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు రనౌట్ అయిన మనీశ్ పాండే, మూడో వన్డేలో 19 బంతుల్లో 11 పరుగులే చేసి అవుట్ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
భారీ స్కోరు చేయకపోవడం పెద్ద సమస్యేమీ కాకపోయినా మిగిలిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ 100+స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తుంటే మనీశ్ పాండే మొదటి, మూడో వన్డేలో 70+ స్ట్రైయిక్ రేటు కూడా టచ్ చేయలేకపోయాడు...

314
2015లో వన్డే ఎంట్రీ ఇచ్చిన మనీశ్ పాండే, ఇప్పటిదాకా 28 మ్యాచులే ఆడగలిగాడు. ఆస్ట్రేలియా టూర్‌లో సెంచరీ చేసినా,ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనీశ్ పాండే, రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడనేది నిజం.

414
మనీశ్ పాండే మ్యాచ్ విన్నర్ కాదు, అందుకే టీమిండియాలో చోటు కోల్పోయాడని భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా చేసిన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

514
మనీశ్ పాండేపై, భారత్, శ్రీలంక మూడో వన్డేపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రోల్స్, మీమ్స్...

614

714

814

914

1014

1114

1214

1314

1414

About the Author

CR
Chinthakindhi Ramu
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Mumbai Indians Captains: సచిన్ నుంచి రోహిత్ వరకు.. ముంబై ఇండియన్స్‌ను ఏలిన కెప్టెన్ల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
India vs New Zealand: టీమిండియాకు హెన్రీ, జేమిసన్ షాక్.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో కష్టాల్లో టీమిండియా
Recommended image3
Rohit Sharma: ముంబై ఇండియన్స్ అభిమానులకు పూనకాలే.. మళ్లీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved