ధోనీ కొత్త వ్యాపారం... టమాటాలు, పాలు,కూరగాయలు అమ్ముతున్న భారత మాజీ కెప్టెన్...
First Published Dec 5, 2020, 2:40 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా సంచలనమే. భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ... 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరం ఉన్నాడు. 2020 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేసిన ధోనీ... కొత్త వ్యాపారం మొదలెట్టాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?