MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ధోనీ చేసిన పనికి హర్ట్ అవుతున్న ఫ్యాన్స్... దేశం కంటే డబ్బులే ముఖ్యమా...

ధోనీ చేసిన పనికి హర్ట్ అవుతున్న ఫ్యాన్స్... దేశం కంటే డబ్బులే ముఖ్యమా...

మహేంద్ర సింగ్ ధోనీ... మోస్ట్ పాపులర్ ఇండియన్ క్రికెటర్. సోషల్ మీడియాలో తక్కువగా ఉన్నా, సోసైటీకి మాహీకి మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్‌లో మనోడి ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అయితే మధ్యతరగతి కుటుంబం నుంచి కోట్లు సంపాదించే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన మాహీ చాలా కమర్షియల్ మైండ్...

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 28 2021, 09:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

దేశానికి ప్రాతినిథ్యం వహించన సమయంలో కంటే ఐపీఎల్‌లోనే ఎక్కువగా రాణించాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా చాలామంది చేసే ఆరోపణ.

215

ధోనీ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టులో ఉండి ఒక్క బౌండరీ బాదడానికి కూడా ఇబ్బందిపడ్డట్టు కనిపించిన మాహీ... ఐపీఎల్ విధ్వంసకర బ్యాటింగ్ చేసిన సందర్భాలు కోకొల్లలు...

315

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సురేశ్ రైనా... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఆడుతుంటే... ప్రాక్టీస్ తప్ప పెద్దగా డబ్బులు రావనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌కి దూరంగా ఉన్నాడు ధోనీ...

415

తాజాగా మరోసారి తన బిజినెస్ మైండ్‌తో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు మహేంద్ర సింగ్ ధోనీ...

515

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా అద్బుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో ఓడించి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.

615

ఆస్ట్రేలియాకి దుర్భేద్యమైన రికార్డు ఉన్న గబ్బా టెస్టులో ఐదోరోజు ఆఖరి సెషన్, ఆఖరి అరగంటలో సాధించిన విజయం అద్వితీయమైనది...

715

ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లు, సీనియర్లు, విమర్శకులతో పాటు భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. సీనియర్లు లేకుండా యువకులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

815

కానీ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ విషయం కూడా ఒక్క పోస్టు కూడా చేయలేదు. మాట వరుసకి కూడా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు...

915

అయితే రిప్లబిక్ డే రోజున మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఓ పోస్టు వచ్చింది... అది గణతంత్ర దినోత్సవం గురించి విషెస్ తెలుపుతూ వచ్చిందేమో అనుకునేరు...

1015

తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న ‘ఖాతా బుక్’ అనే యాప్ గురించి ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...

1115

భారత జట్టు సాధించిన విజయాన్ని మెచ్చుకోవడానికి ఒక్క పోస్టు కూడా చేయని మాహీ... డబ్బుల కోసం యాడ్‌ను మాత్రం పోస్టు చేస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు అభిమానులు...

1215

ఐపీఎల్ 2020 తర్వాత సేంద్రీయ వ్యవసాయంతో యమా బిజీగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడని, అందుకే టీమిండియా విజయంపై స్పందించలేదని భావించారంతా.

1315

కానీ పైసలు వచ్చే ప్రమోషన్ పోస్టులకు ఉన్న టైం, భారత జట్టు అద్భుత విజయంపై స్పందించడానికి లేకుండా పోయ్యిందా... అంటూ ధోనీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...

1415

భారత జట్టు విజయంలో తనకే క్రెడిట్ దక్కాలన్నట్టు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్వభావం ఉంటుందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజ్ సింగ్‌లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శించారు...

1515

ప్రస్తుత సంఘటనతో భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన మాహీ మరోసారి ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
WPL 2026 Auction : తెలుగమ్మాయా మజాకా.. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ శ్రీచరణిని ఎంతకు కొన్నారో తెలుసా?
Recommended image2
స్మృతి మందాన కోసం జెమిమా త్యాగం.. ఇలా ఏ క్రికెటర్ చేసుండరు..!
Recommended image3
అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved