MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • మళ్లీ ఆ మూమెంట్స్ రిపీట్ చేయడం కోసమే వెయిటింగ్... వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై కోహ్లీ, రోహిత్ శర్మ..

మళ్లీ ఆ మూమెంట్స్ రిపీట్ చేయడం కోసమే వెయిటింగ్... వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై కోహ్లీ, రోహిత్ శర్మ..

టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్లు దాటిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత  కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు మారినా టీమ్ రాత మారడం లేదు. వన్డే వరల్డ్ కప్ 2011 టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఇండియాలో వరల్డ్ కప్ జరగనుంది..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 27 2023, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి సరిగ్గా 100 రోజుల ముందు షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో మొదలయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, మళ్లీ అహ్మదాబాద్‌లోనే నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

భారత జట్టు, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొట్టమొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీలో ఆఫ్ఘాన్‌తో, అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. ముంబైలో క్వాలిఫైయర్ 1 టీమ్‌తో మ్యాచ్ ఆడనుంది..

38

లీగ్ స్టేజీలో టాప్ 4లో నిలిస్తే ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, లేదా కోల్‌కత్తాలో నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్‌లో తలబడుతుంది భారత జట్టు. అది కూడా గెలిస్తే.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కి చేరుతుంది..

48

‘23 ఏళ్లు ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాను. అప్పుడు సీనియర్ ప్లేయర్లపై ఎంతటి అంచనాలు ఉంటాయో కూడా తెలీదు. ఈసారి సీనియర్‌గా వరల్డ్ కప్ ఆడబోతున్నా. స్వదేశంలో వరల్డ్ కప్ ఆడడం అంటే ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు..

58
ഇവരില്ല

ഇവരില്ല

ప్రతీ క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని అనుభూతి చెందాల్సిందే. ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జరిగిన ప్రతీ సన్నివేశం నా కళ్ల ముందు ఇంకా అలాగే నిలిచి ఉంది. మరోసారి అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ.. 

68
Dhoni-Rohit

Dhoni-Rohit

‘టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌లో కూడా వేగం పెరిగింది. అందుకే ఈ వరల్డ్ కప్‌లో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది.  స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో మాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు బాగా తెలుసు...

78
Rohit Sharma

Rohit Sharma

అయితే ఈసారి మరింత పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి వరల్డ్ కప్‌కి ప్రిపరేషన్స్ మొదలెట్టాలి. అక్టోబర్- నవంబర్ మాసాల్లో బెస్ట్ ఇవ్వాలి.

88
Yuvraj celebrates 2011 World Cup win with Virat Kohli

Yuvraj celebrates 2011 World Cup win with Virat Kohli

అప్పుడే వరల్డ్ కప్ నెరవేరుతుంది. ముంబైలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved