KXIP vs MI: పంజాబ్ వర్సెస్ ముంబై... హెడ్ టు హెడ్ రికార్డులు...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు ఇప్పటికే ఈ సీజన్‌లో సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడి ఓటమి పాలయ్యాయి. భారీ స్కోర్లను చేధించగల సత్తా ఉన్న ముంబై, పంజాబ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచులు జరిగాయి.

ముంబై ఇండియన్స్‌కి 13 మ్యాచుల్లో విజయం దక్కగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి 11 మ్యాచుల్లో విజయం దక్కింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు..

ముంబై ఇండియన్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 230 పరుగులు...

ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై అత్యల్పంగా 87 పరుగులు మాత్రమే చేసింది..

ముంబైపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన అత్యల్ప స్కోరు 119 పరుగులు...

గత ఆరు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి నాలుగు మ్యాచుల్లో విజయం దక్కగా, పంజాబ్ రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది.

పంజాబ్, ముంబై జట్లు ఈ సీజన్‌లో సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడాయి...

భారీ లక్ష్యచేధనలో స్కోర్లు టై చేసుకుని సూపర్ ఓవర్ మ్యాచుల్లో ఓడిన రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.