MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆ ముగ్గురిపై సస్పెషన్ వేటు వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు... ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం...

ఆ ముగ్గురిపై సస్పెషన్ వేటు వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు... ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం...

బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, ఇంగ్లాండ్‌లో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా తిరిగిన కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, దనుష్క గుణతిలకలపై సస్పెషన్ వేటు వేసిన లంక క్రికెట్ బోర్డు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 28 2021, 03:53 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 3 0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయబడ్డ శ్రీలంక జట్టుకి... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఊహించని షాక్ తగిలింది.

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయబడ్డ శ్రీలంక జట్టుకి... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఊహించని షాక్ తగిలింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, ఇంగ్లాండ్‌లో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా తిరిగిన కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, దనుష్క గుణతిలకలపై సస్పెషన్ వేటు వేసింది లంక బోర్డు...

37

ఆదివారం అర్ధరాత్రి లండన్ వీధుల్లో శ్రీలంక క్రికెటర్లు ఇష్టారాజ్యంగా తిరుగుతూ సిగరెట్లు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

47

ఈ సంఘటనపై విచారణ చేపట్టిన లంక బోర్డు, ఆ వీడియోల్లో ఉన్నది శ్రీలంక క్రికెటర్లు మెండీస్, డిక్‌వాలా, గుణతిలక అని తేలడంతో వారిపై సస్పెషన్ వేటు వేసింది.

57

వాళ్లు మిగిలిన ప్లేయర్లతో కలవకుండా, వన్డే సిరీస్‌లో పాల్గొనకుండా ఉండేలా స్వదేశానికి తిరిగి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది లంక క్రికెట్ బోర్డు.

67

ఇప్పటికే టీ20 సిరీస్‌లో ఏ మాత్రం పోరాటం చూపించలేకపోయిన లంక జట్టు, ఇప్పుడు ముగ్గురు ప్లేయర్లు దూరం కావడంతో వన్డేల్లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి...

77

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు కూడా ఈ ముగ్గురు క్రికెటర్లను జట్టులోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేసింది లంక క్రికెట్ బోర్డు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Recommended image3
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved