కుల్దీప్ యాదవ్ కాదు.. ‘కూలీ’ యాదవ్‌లా చూస్తున్నారు... ఆడించకపోతే ఎంపిక చేయడం ఎందుకు?

First Published Feb 12, 2021, 3:14 PM IST

కుల్దీప్ యాదవ్... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సిరాజ్, సుందర్, సైనీ, నటరాజన్ వంటి యంగ్ ప్లేయర్లు కూడా టీమిండియాలో చోటు దక్కించుకోగలిగారు కానీ సీనియర్ మోస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌కి మాత్రం తుదిజట్టులో చోటు దక్కడం లేదు. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఉండి ఉంటే, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కాస్త ఇబ్బంది పడేవాళ్లే. రెండో టెస్టులో కూడా కుల్దీప్ యాదవ్ ఆడడం అనుమానంగానే తెలుస్తోంది.