అశ్విన్, జడేజా లేరు, మరి కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు తీసుకోలేదు... నెటిజన్ల ఫైర్...
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అద్బుతమైన రికార్డు ఉన్న కుల్దీప్ యాదవ్...6 టెస్టుల్లో 51 వికెట్లు తీసిన కుల్దీప్... కుల్దీప్ పేరిట రెండు హ్యాట్రిక్‌లు...అయినా కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టిన టీమిండియా...

ఒకనాకదశలో క్రికెట్ ప్రపంచంలో సంచలన స్పిన్నర్‌గా వెలుగొందిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు...

తన సహచర స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నా, కుల్దీప్ యాదవ్ మాత్రం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు.

కుల్దీప్ యాదవ్... భారత జట్టు తరుపున 6 టెస్టులు ఆడి 36 వికెట్లు తీసిన బౌలర్. ఇదో అద్భుతమైన రికార్డు ప్రదర్శన.

గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్... రెండుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

మూడు ఫార్మాట్లలోనూ ఐదు వికెట్లు తీసిన అతికొద్ది మంది బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకడు.

విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్, రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. అయితే తాను ఆడిన చివరి టెస్టులో అద్భుతంగా రాణించినా, రెండేళ్లుగా అతనికి మరో ఛాన్స్ దక్కలేదు.

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌కి ఎంపికైన కుల్దీప్ యాదవ్... తొలి మూడు టెస్టుల్లో చోటు దక్కించుకోలేదు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉండడంలో కుల్దీప్‌ను పక్కనబెట్టింది టీమిండియా.

అయితే ఈ ఇద్దరూ గాయాలతో నాలుగు టెస్టుకి దూరమైనా, కుల్దీప్ యాదవ్‌కి తుది టెస్టులో అవకాశం ఇవ్వలేదు టీమిండియా. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే టెస్టు అనుభవం లేని వాష్టింగన్ సుందర్‌ని ఆరంగ్రేటం చేయించింది.

కుల్దీప్ అందుబాటులో ఉన్నప్పుడు అతన్ని జట్టుకి ఎందుకు తీసుకోలేదంటూ ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కుల్దీప్ యాదవ్‌ని తీసుకొని ఉంటే, ఆస్ట్రేలియా ఒత్తిడిలోకి వెళ్లేదని విశ్లేషిస్తున్నారు.

గత ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ‘విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు భారత జట్టు మొదటి ప్రాధాన్యం కుల్దీప్ యాదవ‌్‌కే ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు కోచ్ రవిశాస్త్రి.

అయితే సీనియర్లు గాయాలతో తప్పుకున్నా, కుల్దీప్ అందుబాటులో ఉన్నా అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.