MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• 26వ ఒడిలో పడిన కుల్దీప్ యాదవ్... ఆరంభంలో అదరగొట్టిన చైనామెన్‌కి ఏమైంది...

26వ ఒడిలో పడిన కుల్దీప్ యాదవ్... ఆరంభంలో అదరగొట్టిన చైనామెన్‌కి ఏమైంది...

కుల్దీప్ యాదవ్... భారత క్రికెట్‌లోకి మెరుపులా దూసుకొచ్చిన టాప్ క్లాస్ స్పిన్నర్. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కుల్దీప్ యాదవ్... మూడు ఫార్మాట్లలోనూ ఐదేసి వికెట్లు తీసిన మొట్టమొదటి భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. కుల్దీప్ యాదవ్ 26వ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 14 2020, 04:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

భారత జట్టు తరుపున వన్డేల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదుచేసిన ఏకైక బౌలర్ కుల్దీప్ యాదవ్. 2017లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీసిన కుల్దీప్, 2019లో విండీస్‌పై వరుసగా మూడు వికెట్లు తీశాడు...

213

88 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్... 168 వికెట్లు పడొగట్టాడు...

313

అత్యంత వేగంగా వన్డేల్లో 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు కుల్దీప్ యాదవ్...

413

టెస్టుల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్, వన్డేల్లో, టీ20ల్లో కూడా ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు కంటే అంతకంటే వికెట్లు తీశాడు.

513

మూడు ఫార్మాట్లలోనూ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొట్టమొదటి భారత స్పిన్నర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్...

613

మొదటి 20 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మెండిస్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు కుల్దీప్ యాదవ్...

713

మెండిస్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కూడా మొదటి 20 టీ20 మ్యాచుల్లో 39 వికెట్లు తీశారు...

813

గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించి, ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఈ ఏడాది కూడా ఆసీస్ టూర్‌కి ఎంపికయ్యాడు.

913

ఒకనాకదశలో క్రికెట్ ప్రపంచంలో సంచలన స్పిన్నర్‌గా వెలుగొందిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత వికెట్లు తీయలేక జట్టులో స్థానం కోల్పోయాడు...

1013

ఒకప్పుడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్ 2018 సీజన్‌లో 17 వికెట్లు, 2017 సీజన్‌లో 12 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. అయితే గత సీజన్‌లో 9 లీగ్ మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, ఈ ఏడాది ఐదు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఇందులోనూ కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్ వేసిన ఓవర్లు 12 మాత్రమే.

1113

తన సహచర స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నా, కుల్దీప్ యాదవ్ మాత్రం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు.

1213

గత పర్యటనలో ఆకట్టుకున్న కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, విదేశీ పిచ్‌లపై తమ తొలి ఛాయిస్ కుల్దీప్ యాదవ్ అంటూ కామెంట్ చేశాడు.

1313

అయితే ఈ ఏడాది ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్ స్పిన్నర్లను పక్కనబెట్టి కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు సంపాదించుకోగలడా అనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved