IPL2020: వరల్డ్‌కప్ గెలిచినంత ఈజీ కాదు, కేకేఆర్ కెప్టెన్సీ మార్పుపై ట్రోల్స్...
IPL 2020 సీజన్ సగం ముగిసిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. సోషల్ మీడియాలో దీనిపై జోక్స్ పేలుస్తూ, ట్రోల్స్ చేస్తున్నారు... అవి ఎలా ఉన్నాయో కొన్ని మీరూ చూసేయండి...

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా మొదటి ముంబై ఇండియన్స్‌పై ఆడబోతున్నాడు. ఇంతకుముందు సౌరవ్ గంగూలీ, మెక్‌కల్లమ్, గంభీర్, దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో ముంబైపై ఆడిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ ఓడింది.

కెప్టెన్సీ మార్చడం పెద్ద షాక్ అంటూ ట్రోల్...

దినేశ్ కార్తీక్, తన కెప్టెన్సీ లాకర్‌ను మోర్గాన్ మెడలో వేస్తున్నట్టుగా ఫన్నీ మీమీ...

అందరూ అనుకున్నట్టుగానే దినేశ్ కార్తీన్ తప్పుకుని, మోర్గాన్ కెప్టెన్ అయ్యాడంటూ...

వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మోర్గాన్ ఉండగా దినేశ్ కార్తీక్ చేయడం ఏంటని చాలామంది విశ్లేషకులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే..

ఇక అంతా నీదేనని దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ఓ ఫన్నీ మీమీ...

షారుక్ నుంచి జూహ్లీ చావ్లా దాకా చాలామంది దినేశ్ కార్తీక్‌పై ఒత్తిడి తేవడం వల్లే డీకే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ..

ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్ తీసుకున్న నిర్ణయంపై ఇచ్చిన రియాక్షన్ ఇదేనంటూ...

కెప్టెన్‌గా తప్పుకుంటే దినేశ్ కార్తీక్‌కి జట్టులో చోటు ఉంటుందా.. అంటే?

కెప్టెన్సీనే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి దినేశ్ కార్తీక్ అంటూ...

ఇంతకుముందు కేకేఆర్ కెప్టెన్సీని గౌతమ్ గంభీర్ స్వచ్ఛందంగా వదులుకున్న విషయం తెలిసిందే...

ముంబైకి మ్యాచ్ ముందు కెప్టెన్సీని వదులుకుని దినేశ్ కార్తీక్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడంటూ...

దినేశ్ కార్తీక్ నిర్ణయం అద్భుతమంటూ...

దినేశ్ కార్తీక్ నిర్ణయం అద్భుతమంటూ...

తాను ప్రేమించిన కేకేఆర్ కెప్టెన్సీని ఎట్టకేలకు మోర్గాన్ అందుకోబోతున్నాడంటూ...