MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• టైటిల్ గెలవలాంటే, ఓపెనర్‌గా రా!... విరాట్ కోహ్లీకి మాజీ కోచ్ సలహా...

టైటిల్ గెలవలాంటే, ఓపెనర్‌గా రా!... విరాట్ కోహ్లీకి మాజీ కోచ్ సలహా...

IPL 2020 సీజన్‌లో కొంచెం ఆట, కొంచెం అదృష్టం కలిసి రావడంతో ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి 10 మ్యాచుల్లో ఏడు మ్యాచులు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, ఈసారి ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 03 2020, 10:20 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

గత సీజన్ ఎఫెక్ట్ ఏమో కానీ రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు... రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడికి లోనవ్వడం ఆర్‌సీబీని కలవరపరుస్తోంది...

210

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన విరాట్ కోహ్లీ... సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది ఆర్‌సీబీ...

310

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో 5 హాఫ్ సెంచరీలు చేసి అద్భుతంగా రాణిస్తుంటే... విరాట్ కోహ్లీ మాత్రం ప్రెషర్‌లో కనిపిస్తున్నాడు...

410

2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పరిస్థితులు పెద్దగా కలిసి రావడం లేదు... యూఏఈ వాతావరణ పరిస్థితుల అనుకూలించకపోవడం కూడా విరాట్ అండ్ కో ఒత్తిడికి కారణం కావచ్చు... అని అన్నాడు ఆర్‌సీబీ మాజీ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా...

510

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కోహ్లీ వికెట్ అలాగే తీశాడు అశ్విన్...

610

ఆరోన్ ఫించ్‌ లేనప్పుడు విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ బ్యాట్స్‌మెన్ ఓపెనర్‌గా రావాలి. కానీ కోహ్లీ మాత్రం జోష్ ఫిలిప్పీ లాంటి పెద్దగా అనుభవం లేని యంగ్ బ్యాట్స్‌మెన్‌ని ఓపెనింగ్ పంపిస్తున్నాడు...

710

ఆరోన్ ఫించ్ లాంటి సీనియర్ జట్టులో లేనప్పుడు విరాట్ కోహ్లీయే ఓపెనర్‌గా కరెక్ట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవాలంటే... కోహ్లీ నువ్వు ఓపెనర్‌ రా...అంటూ వ్యాఖ్యానించాడు ఆశీష్ నెహ్రా...

810

మూడో స్థానంతో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలబడబోతోంది...

910

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్ చేరడం ఇదే తొలిసారి. 2016లో ప్లేఆఫ్ చేరిన ఆర్‌సీబీ, ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయింది...

1010

అయితే 2016 సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి రికార్డు లెవెల్లో 900+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈసారి తన రేంజ్ పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
Recommended image2
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?
Recommended image3
IPL 2026: పృథ్వీ షాకు జాక్‌పాట్.. మాక్ వేలంలో కళ్లు చెదిరే ధర! ఇతర ప్లేయర్ల సంగతేంటి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved