MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఇంకా కోలుకోని శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్... ఆసియా కప్‌‌కే కాదు, వరల్డ్ కప్‌కీ డౌటే..

ఇంకా కోలుకోని శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్... ఆసియా కప్‌‌కే కాదు, వరల్డ్ కప్‌కీ డౌటే..

2022, డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటూ, డాక్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. తాను కోలుకుంటున్న విధానం గురించి ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 25 2023, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అప్పుడెప్పుడో గత ఏడాది ఆసియా కప్‌‌కి ముందు గాయపడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. జస్ప్రిత్ బుమ్రా ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే విషయం గురించి రోజుకో వార్త వినిపిస్తోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jasprit Bumrah

Jasprit Bumrah

వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌కి వెళ్లే భారత జట్టు, ఆగస్టులో టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే టీమిండియా, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది..

37
KL Rahul

KL Rahul

అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ తీసుకుంటున్నాడు. మే నెలలో ఇంగ్లాండ్‌లో కెఎల్ రాహుల్‌కి సర్జరీ జరిగింది...

47

సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌లో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే అతను ఆసియా కప్ సమయానికి పూర్తిగా కోలుకోవడం అనుమానమేనని సమాచారం.. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ ఆడతాడా? లేదా? అనే విషయంలోనూ క్లారిటీ రాలేదు..

57
Shreyas Iyer

Shreyas Iyer

వీరితో పాటు వెన్నెముక గాయంతో బాధపడుతూ టీమ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు..

67
Shreyas Iyer

Shreyas Iyer

‘ఎన్‌సీఏలో శ్రేయాస్ అయ్యర్‌ వెన్నెముకకి ఇంజక్షన్ ఇచ్చాం. అయితే అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతున్నాడు. అయ్యర్ వెన్నునొప్పికి కారణం ఏంటో తెలియడం లేదు. ఆసియా కప్ టోర్నీలో అతను ఆడడం అనుమానమే...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశారు.

77

చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ 2023 సమయానికి కూడా శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడం కష్టమే. దీంతో విండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌లో వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, లేదా రుతురాజ్ గైక్వాడ్‌ని నాలుగో స్థానంలో ఆడించనుంది బీసీసీఐ.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved