MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఒక్క ఫోన్ కాల్ చేస్తే, వచ్చేస్తా... హీరోయిన్ సోనమ్ భజ్వా బెడ్‌రూమ్ ఫోటోపై కెఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్...

ఒక్క ఫోన్ కాల్ చేస్తే, వచ్చేస్తా... హీరోయిన్ సోనమ్ భజ్వా బెడ్‌రూమ్ ఫోటోపై కెఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్...

భారత జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కెఎల్ రాహుల్. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఈ కుర్ర క్రికెటర్‌, ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అథియా శెట్టి కంటే ముందే మరో బాలీవుడ్ హీరోయిన్ అందానికి దాసుడైపోయాడట కెఎల్ రాహుల్...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 23 2021, 10:14 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

మూడేళ్ల క్రితం 2018లో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ భజ్వా పోస్టు చేసిన ఓ బెడ్‌రూమ్ ఫోటోకి కెఎల్ రాహుల్ పెట్టిన కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది...

215

‘సూర్యాస్తమయాన్ని చూస్తూ నీ గురించి ఆలోచిస్తున్నా... లవ్’ అంటూ తన బెడ్‌రూమ్‌లో హాట్ డ్రెస్‌లో ఒంటరిగా కూర్చున్న ఫోటోను పోస్టు చేసింది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ భజ్వా.

315

ఆమె అందానికి పడిపోయిన కెఎల్ రాహుల్, హీరోయిన్ పోస్టుకి లైక్ కొట్టడమే కాదు, ‘ఒక్క కాల్ చేస్తే, నీ దగ్గర వాలిపోతా’ అంటూ కామెంట్ చేశాడు.

415

మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. కెఎల్ రాహుల్ లాంటి ప్రొఫెషనల్ క్రికెటర్, హీరోయిన్ ఫోటోలపై ఇలాంటి చీప్ కామెంట్లు చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

515

‘కాఫీ విత్ కరణ్ షో’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఓ మ్యాచ్ బ్యాన్‌కి గురైన కెఎల్ రాహుల్‌లో కొంటె కోణం చాలా లోతుగానే ఉందని అంటున్నారు నెటిజన్లు. హీరోయిన్‌ అథియా శెట్టితో ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్తుందో, లేక మరో బాలీవుడ్ భామ అందానికి రాహుల్ పడిపోతాడేమో చూడాలి.

615

‘బెస్ట్ ఆఫ్ లక్’ అనే పంజాబీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ భజ్వా ఆ తర్వాత తెలుగులో సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో నటించింది.  ప్రస్తుతం హిందీ, పంజాబీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. .

715

బాలీవుడ్ లో అనేక చిన్న చిత్రాల్లో నటించిన సోనమ్ భజ్వా  సినిమాల కంటే మోడలింగ్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చింంది . అలాగే ఇలా హాట్ హాట్ ఫోజులతో మరింతగా దుమ్ము రేపుతోంది .

815

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ భజ్వా సూపర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు..

915

1015

1115

1215

1315

1415

1515

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved