MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫామ్‌లో ఉంటే అతను, కోహ్లీ రికార్డునే బ్రేక్ చేస్తాడు... కెఎల్ రాహుల్‌కి గౌతమ్ గంభీర్ కితాబు...

ఫామ్‌లో ఉంటే అతను, కోహ్లీ రికార్డునే బ్రేక్ చేస్తాడు... కెఎల్ రాహుల్‌కి గౌతమ్ గంభీర్ కితాబు...

క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ ఓ ప్లేయర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో, క్రికెట్ విశ్లేషకుడిగా దానికి పూర్తి భిన్నమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తాను ఎవరైతే బాగా ఆడతారని అంచనా వేస్తాడో, వాళ్లు ఆ మ్యాచులో ఘోరంగా ఫెయిల్ అవుతూ వస్తుండడంతో ఓ సెంటమెంట్ కూడా పుట్టుకొచ్చింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 14 2021, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కెప్టెన్‌గా కేకేఆర్‌కి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించిన గౌతమ్ గంభీర్, కెఎల్ రాహుల్‌ను ప్రశంసల వర్షంలో ముంచేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘కెఎల్ రాహుల్‌ బెస్ట్ మనం ఇంతవరకూ చూడలేదు. అవును, అతను పరుగులు చేస్తున్నాడు, కానీ కెఎల్ రాహుల్‌లోని సత్తాలో అది సగానికి కూడా సరితూగదు...

38

విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో చేసినట్టుగా, కెఎల్ రాహుల్ కూడా పరుగుల వర్షం కురిపించగలడు. నా ఉద్దేశంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్ అతనే...

48

ఒకే సీజన్‌లో రెండు, మూడు సెంచరీలు బాదేసి, అద్భుతమైన స్ట్రైయిక్ రేటుతో ప్రత్యర్థిపై విరుచుకుపడగల సామర్థ్యం, సత్తా కెఎల్ రాహుల్‌కి ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

58

ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...

68

2021 సీజన్‌లోనూ 7 మ్యాచుల్లో 331 పరుగులు చేసి, లీగ్‌కి బ్రేక్ పడే సమయానికి టాప్ 2లో నిలిచాడు కెఎల్ రాహుల్. కడుపునొప్పితో బాధపడి, అపెండిక్స్ సర్జరీ జరగడంతో ఓ మ్యాచ్‌కి దూరమయ్యాడు కెఎల్ రాహుల్...

78

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో కెఎల్ రాహుల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గౌతమ్ గంభీర్ కామెంట్లతో పంజాబ్ ఫ్యాన్స్ భయాందోళనలకు గురవుతున్నారు...

88

గౌతీ చేసిన కామెంట్ల ప్రభావం కెఎల్ రాహుల్‌పై పడితే, ఈ సీజన్‌లో అతని పర్ఫామెన్స్ తీవ్రంగా దెబ్బతింటుందని బాధపడుతున్నారు పంజాబ్ కింగ్స్ అభిమానులు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గౌతమ్ గంభీర్ బిగ్ వార్నింగ్
Recommended image2
IND vs SL: గౌతమ్ గంభీర్ ఆ తప్పు చేస్తే కష్టమే.. తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కేనా?
Recommended image3
India Test Captains Records: శ్రీలంకలో భారత టెస్టు కెప్టెన్ల రికార్డులు.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved