MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: కేఎల్ రాహుల్ కాల్‌ను ఆయన గర్ల్‌ఫ్రెండ్ రిసీవ్ చేయకుంటే.. రియాక్షన్ ఇలా

IPL 2021: కేఎల్ రాహుల్ కాల్‌ను ఆయన గర్ల్‌ఫ్రెండ్ రిసీవ్ చేయకుంటే.. రియాక్షన్ ఇలా

సోషల్ మీడియాలో పంజాబ్ కింగ్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ రోజు ఏం చేయాలో కొన్ని సూచనలు చేయాల్సిందిగా రాహుల్ అడిగిన ప్రశ్నకు అతియా స్పందించడం, దానికి రాహుల్ తిరిగి చెప్పిన సమాధానం నెటిజన్లను ఆకర్షించింది.

2 Min read
Author : pratap reddy
Published : Sep 24 2021, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యూఏఈలో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. చాలా మంది క్రికెటర్లు కుటుంబాలను, గర్ల్‌ఫ్రెండ్‌లను వదిలిపెట్టి ఈ టూర్‌కు వెళ్లారు. ఇందులో పంజాబ్ కింగ్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఈ పర్యటనలో కేఎల్ రాహుల్ కూడా తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కువగా మిస్ అవుతున్నట్టు తెలుస్తున్నది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
केएल राहुल और अथिया शेट्टी

केएल राहुल और अथिया शेट्टी

సోషల్ మీడియాలో ఆయన రియాక్షన్స్‌ ఈ విషయాన్ని క్లియర్‌గా చెబుతున్నాయి. క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి తనయ అతియా శెట్టిలు కొంతకాలంగా రిలేషన్స్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు యాక్టివ్‌గా ఉంటారు.
 

38

కేఎల్ రాహుల్ నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కొశ్చన్ ఆన్సర్స్ సెషన్ నిర్వహించాడు. ఇవాళ ఏం చేయాలో సూచనలు చేయాల్సిందిగా ఆయన ఫాలోవర్లను, అభిమానులను అడిగాడు.
 

48

ఈ కొశ్చన్‌కు అతియా శెట్టి రెస్పాండ్ అయ్యారు. నీవు ఫేస్‌టైమ్‌లో నాకు కాల్ చేయాలి అని అతియా శెట్టి సజెస్ట్ చేశారు.
 

58

దీనిపై ఆయన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంది. తాను కాల్ చేసినప్పుడు అతియా శెట్టి రిసీవ్ చేసుకోకుంటే ఇలా ఉంటుందని ఓ పిక్‌ను షేర్ చేశాడు. బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్న తన ఫొటోను పోస్టు చేశాడు.

68

కేఎల్ రాహుల్, అతియా శెట్టి డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వదంతులను బలపరిచే కొన్ని ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్ని వారాల క్రితం సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టితో కేఎల్ రాహుల్ లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్న ఫొటోలు వచ్చాయి.

78

ఇంగ్లాండ్‌లోనే ఉన్నప్పుడు కేఎల్ రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోనూ అతియా శెట్టి కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
 

88

వీరి డేటింగ్ రూమర్స్‌పై సునీల్ శెట్టినీ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రాహుల్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారా? అని అడిగారు. అందుకు సునీల్ శెట్టి జోవియల్‌గా రెస్పాండ్ అయ్యారు. నేను రిలేషన్‌షిప్‌లో లేను కదా అని అన్నారు. మీరు నన్ను కాదు.. అతియానే అడగాలి అని సూచించారు. తర్వాత అది నిజమో? కాదో? నాకు చెప్పండి. అప్పుడు మాట్లాడదాం అని అడిగారు. మీకే తెలియనప్పుడు నన్నెలా అడుగుతారు అని రివర్స్ కొశ్చన్ వేశారు.

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image2
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image3
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved