MIvsKKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మరోసారి రోహిత్ శర్మకు...

First Published Apr 13, 2021, 7:11 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ...

క్రిస్ లీన్ స్థానంలో క్వింటన్ డికాక్ రీఎంట్రీ... జట్టులో మార్పులు లేకుండా బరిలో దిగుతున్న కేకేఆర్...