KKRvsCSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్... సీఎస్‌కే జోరుకి బ్రేకులు వేసేనా...

First Published Apr 21, 2021, 7:12 PM IST

టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

రెండు మార్పులతో బరిలో కేకేఆర్... హర్భజన్ సింగ్, షకీబ్ అల్ హసన్‌లకు రెస్ట్...