MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• నన్ను అలా అనే హక్కు సెహ్వాగ్‌కి ఉంది... 10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అన్నందుకు...

నన్ను అలా అనే హక్కు సెహ్వాగ్‌కి ఉంది... 10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అన్నందుకు...

గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో ఒకడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్యూర్ బ్యాట్స్‌మెన్‌గానే మిగిలాడు. ఈ సీజన్‌లో 10 కోట్ల రూపాయలు పోసి మరీ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఎన్ని మ్యాచులు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఫలితం మాత్రం శూన్యం. అందుకే మ్యాక్స్‌వెల్‌ను ‘పది కోట్ల ఛీర్ లీడర్’ అంటూ ఘాటుగా విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 21 2020, 11:22 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

2020 సీజన్‌లో రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా వరుసగా ఫెయిల్ అవుతున్న క్రికెటర్లు కూడా ఏదో ఒక మ్యాచ్‌లో తమలోని విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడగలడో బౌలర్లకు రుచి చూపించారు...

215

అయితే రూ.10 కోట్లు కుమ్మరించి మరీ కొనుక్కున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం... సీజన్‌లో కాస్ట్‌లీ ఫెయిల్డ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

315

13 మ్యాచులు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... మొత్తంగా కలిసి 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 32 పరుగులు మాత్రమే...బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు.

415

కొట్టిన పరుగులే తక్కువ అంటే అందులో బౌండరీలు మరీ తక్కువ. కేవలం 9 ఫోర్లు మాత్రమే బాదిన మ్యాక్స్‌వెల్... 13 మ్యాచుల్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు...

515

కీలకమైన మ్యాచుల్లో భారత యంగ్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా... బౌండరీలు, సిక్సర్లతో పోరాడుతుంటే మరో ఎండ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ ఒక్క ఫోర్ కొట్టడానికి తెగ ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపించింది.

615

దీంతో మాజీ క్రికెటర్, భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... మ్యాక్స్‌వెల్‌ను బీభత్సంగా ట్రోల్ చేశాడు... ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌లో రూ.10 కోట్ల ఖరీదైన ఛీర్‌లీడర్...

715

ఐపీఎల్‌లో అతని ఘోరమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది... ఈసారి ఆ రికార్డు బద్ధలు కొట్టి, మరింత ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే అతను రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకుని, రెండు నెలల పాటు యూఏఈలో విహరయాత్రకి వచ్చినట్టు ఉంది’ అంటూ విమర్శించాడు వీరూ.

815

ఈ వ్యాఖ్యలపై స్పందించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... ‘నన్ను రూ.10 కోట్ల ఛీర్ లీడర్ అన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్‌పై నాకు ఎలాంటి కోపం లేదు... మీడియాలో ఉన్న వీరూ చేసిన విమర్శలను నేను అర్థం చేసుకోగలను...

915

ఆటగాళ్ల వైఫల్యాలను విమర్శించే హక్కు అతనికి ఉంది... నాకు ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు. చాలాసార్లు ఇలాంటి ట్రోల్స్ ఫేస్ చేశాను... ఇప్పుడు కూడా సెహ్వాగ్ కామెంట్లను స్వీకరిస్తున్నా...

1015

వీరూ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలని అనుకుంటున్నా... నా ఆటతీరు మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి కామెంట్లు కసిని పెంచుతాయి...

1115

ఒకప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను... ఇప్పుడు దాని నుంచి కోలుకున్నా... త్వరలోనే ఫామ్‌లోకి వస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

1215

డిప్రెషన్ కారణంగా క్రికెట్‌ నుంచి బ్రేక్ తీసుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఐపీఎల్ ముందు రీఎంట్రీ ఇచ్చి సెంచరీతో చెలరేగాడు.  అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం 13 మ్యాచుల్లో కలిపి సెంచరీ పరుగులు చేశాడు.

1315

2012 సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న మ్యాక్స్‌వెల్... ఒక్క 2014 సీజన్‌లో మినహా ఇస్తే, ప్రతీ సీజన్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. 2014 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ 187.75 స్టైయిక్ రేటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో 48 ఫోర్లు, 36 సిక్సర్లు ఉన్నాయి.

1415

ఆ తర్వాత ఐపీఎల్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వచ్చే 2021 మెగా వేలంలో ఏ జట్టు అయినా కొనడానికి ఆసక్తి చూపిస్తుందో లేదో చూడాలి.

1515

నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా, ఇండియా టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లో బరిలో దిగబోతున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
Recommended image2
స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
Recommended image3
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved