కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు, లోగో మార్పు... 2021 సీజన్‌లో సరికొత్తగా ప్రీతీ జింటా జట్టు...

First Published Feb 12, 2021, 1:18 PM IST

గత 13 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకటి. 2014లో ఫైనల్ చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. గత సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్, 2021 సీజన్ ఆరంభానికి ముందు పలు మార్పులు చేయాలని భావిస్తోంది.