కేన్ విలియంసన్‌తో విరాట్ కోహ్లీకి పోటీయే లేదు, వాళ్లిద్దరూ... వీవీఎస్ లక్ష్మణ్ కామెంట్...

First Published Jun 7, 2021, 3:13 PM IST

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఇద్దరిలో ఎవరు బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మెన్ అనే చర్చ కొన్నిరోజులుగా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదంటున్నాడు భారత మాజీ క్రికెటర్, వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్...