MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కేన్ మామ వస్తున్నాడు... ఐపీఎల్ 2021 సీజన్‌లో విదేశీ స్టార్లను దింపేందుకు...

కేన్ మామ వస్తున్నాడు... ఐపీఎల్ 2021 సీజన్‌లో విదేశీ స్టార్లను దింపేందుకు...

ఐపీఎల్ 2021 సీజన్‌కి సైరన్ మోగింది. ఇప్పటికే యూఏఈ వేదికగా జరిగే మిగిలిన మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే పార్ట్ 2లో విదేశీ స్టార్లను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది బీసీసీఐ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 01 2021, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌ ఆరంభానికి ముందు జరిగే ఐపీఎల్‌లో పాల్గొనడానికి చాలా దేశాల క్రికెటర్లు సాహసించకపోవచ్చని టాక్ వినిపించింది. ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొనబోమని ప్రకటించేశారు కూడా...

SRH

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అయితే ఇప్పుడు సీన్ మారింది. సెకండ్ ఫేజ్‌లో స్టార్ క్రికెటర్లను ఆడించేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన భారత క్రికెట్ బోర్డు కోరితే, ఏ జట్టు అయినా ఒప్పుకోవాల్సిందే...

38
అందులోనూ టీ20 వరల్డ్‌కప్ కూడా యూఏఈలోనే జరగబోతుండడంతో అప్పుడు రాబోమని చెప్పిన క్రికెటర్లే, ఇప్పుడు వస్తాం... వస్తున్నాం... అంటూ ప్రకటించేస్తున్నారు...

48
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ డేవిడ్ వైట్, కివీస్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆడతాడని ప్రకటించేశాడు... ‘న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్, లూకీ ఫర్గూసన్, కేల్ జెమ్మీసన్... యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ఆడతారు. ఈ సమయంలో పాకిస్తాన్ సిరీస్ ఉన్నప్పటికీ అందులో వీళ్లు పాల్గొనడం లేదు...’ అంటూ ప్రకటించాడు డేవిడ్ వైట్...

58
సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో న్యూజిలాండ్ జట్టు, పాకిస్తాన్‌లో పర్యటించనుంది. అయితే ఇప్పటికీ ఈ పర్యటన గురించి క్లారిటీ రాలేదు. కివీస్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌ ముందుగా పాక్‌లో పర్యటించి, అక్కడి ఏర్పాట్లను పరీక్షించి... అంతా సేఫ్ అనుకున్న తర్వాత టూర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. లేదంటే వేదిక మార్చాల్సి ఉంటుంది...

68

న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లాండ్ ప్లేయర్లను కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ 2021 సమయంలో ఇంగ్లాండ్ జట్టు, బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే బీసీసీఐ కోరిక మేరకు, బంగ్లా టూర్‌ను వాయిదా వేయాలని భావిస్తోంది ఈసీబీ...

78

ఇప్పటికే సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా వంటి ప్లేయర్ల రాకపై క్లారిటీ వచ్చింది. అలాగే ఐపీఎల్‌ కోసం సీపీఎల్ (కరేబియన్ ప్రీమియర్ లీగ్‌)ను ముందుకు జరిపిన విండీస్ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొనబోతున్నారు...

88
కేన్ మామ‌తో పాటు వార్నర్ భాయ్, బెయిర్ స్టో, డుప్లిసిస్, డి కాక్, ట్రెంట్ బౌల్ట్, సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ, ఇయాన్ మోర్గాన్, క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, పోలార్డ్ వంటి ఫారిన్ స్టార్లతో ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2 కళకళలాడబోతోంది...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved