MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• విలియంసన్, పూజారా కంటే మెల్లిగా ఆడాడు... టీమిండియా ఓటమిని అతనిపై తోసేద్దామని...

విలియంసన్, పూజారా కంటే మెల్లిగా ఆడాడు... టీమిండియా ఓటమిని అతనిపై తోసేద్దామని...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి టీమిండియాలో కొన్ని లుకలుకలకు దారి తీసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజాలపై టీమ్ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 28 2021, 03:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

‘అవుట్ కాకుండా ఉండాలని బ్యాటింగ్ చేస్తే, ఎలాంటి లాభం ఉండదు. క్రీజులో ఉన్నప్పుడు పరుగులు చేయాలి. ఎంత సేపు ఉన్నా పరుగులు రాకపోతే, ఏం లాభం’ అంటూ డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

డైరెక్టుగా ఛతేశ్వర్ పూజారా అని చెప్పకపోయినా, అతని గురించే కోహ్లీ ఈ విధంగా కామెంట్ చేస్తున్నట్టు అందరికీ క్లియర్‌గా అర్థమైంది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన పూజారాని, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరంగా పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది...

310

‘ఛతేశ్వర్ పూజారా, టీమిండియాకి టెస్టుల్లో కీ ప్లేయర్. అతని డిఫెన్సే చాలా మ్యాచుల్లో ఘోర పరాజయాలను తప్పించి, టీమిండియాకి ఎన్నో విజయాలను అందించింది...

410

ఒక ఎండ్‌లో పూజారా పాతుకుపోవడం వల్లే మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. పూజారా టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు...

510

అతను వరల్డ్ క్లాస్ టెస్టు బ్యాట్స్‌మెన్. అయినా మిగిలినవాళ్లు ఏమైనా వేగంగా పరుగులు సాధించారా? న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కూడా సౌంతిప్టన్‌లో పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు.

610

కేన్ విలియంసన్ తొలి ఇన్నింగ్స్‌లో 100 బంతులకు పైగా ఎదుర్కొన్న చేసింది 15 పరుగులే. అంటే డిఫెన్స్‌కి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు...

710

కేన్ విలియంసన్ ఓ ఎండ్‌లో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడం వల్లే మరో ఎండ్‌లో టెయిలెండర్లు టిమ్ సౌథీ, జెమ్మీసన్ ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు చేయగలగారు...

810

అయినా ఛతేశ్వర్ పూజారాని నిందించి, లేదా అతన్ని పక్కనబెట్టి టీమిండియా విజయాల బాట పట్టించడం చాలా కష్టం. అది అసాధ్యం అని చెప్పాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

910

వాస్తవానికి భారత సారథి విరాట్ కోహ్లీ కూడా తొలి ఇన్నింగ్స్‌లో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 132 బంతులు ఆడి కేవలం ఒకే ఒక్క ఫోర్‌తో 44 పరుగులు చేశాడు...

1010

కేన్ విలియంసన్ అయితే 177 బంతులు ఆడి 6 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన డివాన్ కాన్వే కూడా 153 బంతులు ఆడి 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved