జో రూట్ డబుల్ సెంచరీ ఎఫెక్ట్... ఐదో స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ...

First Published Feb 11, 2021, 9:01 AM IST

వరుసగా మూడు మ్యాచుల్లో మూడు సెంచరీలు బాదిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా ఐదో స్థానానికిపడిపోయాడు. లాక్‌డౌన్ తర్వాత ఫ్యాబిలస్ 4 బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా సెంచరీ చేయలేకపోయాడు.