MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 4, 4, 4, 6, 4, 6.. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్‌లో కూడా.. బుమ్రాను రోహిత్-గేల్ కూడా అధిగమించలేకపోయారు

4, 4, 4, 6, 4, 6.. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్‌లో కూడా.. బుమ్రాను రోహిత్-గేల్ కూడా అధిగమించలేకపోయారు

Jasprit Bumrah : ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గొప్ప బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు జస్ప్రీత్ బుమ్రా. కేవ‌లం బౌల‌ర్ గానే కాదు బ్యాటింగ్ లోనూ అద‌ర‌గొట్టాడు. ఆ రికార్డును యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌లు కూడా అధిగ‌మించ‌లేక‌పోయారు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 19 2024, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బౌల‌ర్ గా కొన‌సాగుతున్నాడు. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా అద్బుత బౌలింగ్ తో అద‌ర‌గొడుతూ అనేక రికార్డులు సృష్టించాడు. బుమ్రా కేవ‌లం బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ అద‌ర‌గొట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Jasprit Bumrah

Jasprit Bumrah

బుమ్రా బ్యాటింగ్ రికార్డును యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ తో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కూడా బ్రేక్ చేయ‌లేక‌పోయారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా గొప్ప బౌలర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. బ్యాటింగ్ లో కూడా చాలా మంది గొప్ప బ్యాట‌ర్లు బ్రేక్ చేయ‌ని రికార్డు బుమ్రా పేరిట ఉంది. 

35
Jasprit Bumrah

Jasprit Bumrah

2022లో ఇంగ్లండ్ జట్టుకు బుమ్రా  ఒక పీడకలగా మారాడు. అప్పటికే యువరాజ్‌ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. 

45

ఆ తర్వాత బుమ్రా కూడా అత‌ని స్టువ‌ర్ట్ బ్రాడ్ గాయంపై కారంజ‌ల్లే విధంగా బ్యాటింగ్ తో షాకిచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక‌ ఓవర్‌లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ఏకంగా 35 పరుగులు సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా నిలిచింది. 

 

55
Shami-Bumrah

Shami-Bumrah

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బుమ్రా 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి బ్రాడ్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. తొలి బంతి ఫోర్ గా వచ్చింది. రెండో బంతి వైడ్+ఫోర్  తో 5 పరుగులు వచ్చాయి. మూడో బంతి నో బాల్+సిక్సర్ గా 7 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు బంతులు బౌండరీలుగా మార్చాడు. చివరి రెండు బంతుల్లో ఒక సిక్సర్, ఒక పరుగు రావడంతో ఈ ఓవర్ లో మొత్తం 35 పరుగులు వచ్చాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image3
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved