MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • రహానేకి ఇచ్చినన్ని అవకాశాలు, అతనికి కూడా దక్కాలి... హనుమ విహారి స్థానంపై గౌతమ్ గంభీర్...

రహానేకి ఇచ్చినన్ని అవకాశాలు, అతనికి కూడా దక్కాలి... హనుమ విహారి స్థానంపై గౌతమ్ గంభీర్...

సిడ్నీ టెస్టులో అత్యద్భుత ‘టెస్టు’ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి చారిత్రక డ్రాను అందించాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి. అయితే ఆ తర్వాత మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది విహారి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 07 2022, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Hanuma Vihari

Hanuma Vihari

2021 జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడిన హనుమ విహారి... ఆసీస్‌తో మూడో టెస్టులో టీమిండియాకి చరిత్రాత్మక డ్రా అందించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

గాయం కారణంగా గబ్బా టెస్టులో బరిలో దగిన హనుమ విహారి, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...

311

రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానే వెన్నునొప్పితో బాధపడడం, శ్రేయాస్ అయ్యర్ కడుపునొప్పితో సెలక్షన్‌కి దూరంగా ఉండడంతో లక్కీగా ఏడాది తర్వాత హనుమ విహారికి తుదిజట్టులో చోటు దక్కింది...

411

వచ్చిన అవకాశాన్ని కరెక్టుగా వాడుకున్న హనుమ విహారి... తొలి ఇన్నింగ్స్‌లో రబాడా వేసిన ‘నో బాల్’ను అంపైర్ గుర్తించకపోవడం వల్ల అవుటైయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 40 పరుగులు చేసి మెప్పించాడు...

511
Hanuma Vihari

Hanuma Vihari

రెండో ఇన్నింగ్స్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీలతో రాణించడంతో విరాట్ కోహ్లీ మూడో టెస్టులో కమ్‌బ్యాక్ ఇస్తే... హనుమ విహారి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి...

611

‘రహానే రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హనుమ విహారి 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒకవేళ రహానే స్థానంలో విహారికి బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే, అతను కూడా ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం దొరికేది...

711

అజింకా రహానే హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ కోసం హనుమ విహారిని తప్పించడం సరికాదు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ హనుమ విహారి ఎంతో పర్ఫెక్ట్‌గా సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నాడు...

811

హనుమ విహారి లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ మ్యాచ్ అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆరు నెలలు, ఏడాది పాటు అతన్ని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు...

911

ఇప్పటికే అజింకా రహానే అనేక అవకాశాలు ఇచ్చారు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ తర్వాతి టెస్టులో ఎంట్రీ ఇస్తే అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు...

1011

ఐదో స్థానంలో అజింకా రహానే లేదా హనుమ విహారిలలో ఒకరికి అవకాశం దక్కాలి. ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్‌కి రహానేకి అనేక అవకాశాలు ఇచ్చింది. 

1111

ఇప్పుడు విహారికి అలాంటి అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved