ఇషాన్ కిషన్ బాదుడుకు... ప్రేయసి ఆదితి ఫిదా

First Published 24, Oct 2020, 12:21 PM

శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ అభిమానులనే కాదు ప్రేయసిని కూడా ఆకట్టుకున్నాడు,

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లకు మంచి వేదికగా మారింది. తమ ఆటతీరు, సత్తా ఏంటో నిరూపించుకుని చాలామంది యువకులు వెలుగులోకి వచ్చారు. ఇలా ఐపిఎల్ లో సత్తాచాటి మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా ఈ సీజన్ లో బ్యాట్ తో అదరగొట్టి వెలుగులోకి వచ్చిన ఆటగాడు ఇషాన్ కిషన్.

ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతూ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు ఇషాన్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో హేమాహేమీ ఆటగాళ్లున్న ముంబై జట్టులో స్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడిప్పుడు ముంబై జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.

ముంబై టీం, కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని ఎంతలా నమ్ముతున్నారో తెలియజేయడానికి నిన్న(శుక్రవారం) చెన్నైతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఇప్పటికే ప్లేఆఫ్ కు అర్హత సాధించడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ విశ్రాంతి తీసుకుని తన స్థానంలో ఇషాన్ ను ఓపెనింగ్ కు పంపించాడు.

కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కిషన్ ఓపెనర్ గా కూడా రాణించాడు.  ఎదుర్కొన్న తొలి బంతి నుంచే హిట్టింగ్ ప్రారంభించిన అతడు బౌండరీలతో రెచ్చిపోయాడు. సీనియర్ ఆటగాడు డీకాక్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై జట్టుకు మంచి విజయాన్ని అందించాడు.   మొత్తంగా ఆరు బౌండరీలు, ఐదు సిక్సర్లు బాది 183.78 స్ట్రైక్ రేట్‌తో కేవలం 37 బంతుల్లో 68పరుగులు చేశాడు.

ఈ ధనాదన్ ఇన్నింగ్స్ తో ఇషాన్ క్రికెట్ ప్రియులను ఆకట్టుకోవడమే కాదు ప్రియురాలి మనసును కూడా మరోసారి దోచుకున్నాడు.  కిషాన్ బాదిన భారీ సిక్సు ఒకటి స్టేడియం బయట పడిన విషయం తెలిసిందే. దీన్ని అతడి ప్రియురాలిగా వార్తల్లో నిలుస్తున్న అదితీ హుందియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు ఫిదా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇక ఇప్పటికే పలు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ మొత్తంగా ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 261 పరుగులు చేశాడు.