MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్... రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ధోనీ రికార్డుకి...

సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్... రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ధోనీ రికార్డుకి...

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. అయితే రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి రాణించాడు ఇషాన్ కిషన్. అయితే రెండు వన్డేల్లోనూ శుభారంభం దక్కినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 30 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ishan Kishan

Ishan Kishan

వెస్టిండీస్ టూర్‌లో టెస్టు ఆరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి... టీమిండియా తరుపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ishan Kishan

Ishan Kishan


తాజాగా వెస్టిండీస్‌లో వెస్టండీస్‌పై వరుసగా రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును సమం చేశాడు ఇషాన్ కిషన్..
 

36
Ishan Kishan

Ishan Kishan

2017 వెస్టిండీస్ టూర్‌లో మూడో వన్డేలో 79 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, నాలుగో వన్డేలో 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌పై వరుసగా బ్యాక్ టు బ్యాక్ వన్డే హాఫ్ సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్...

46
Ishan Kishan

Ishan Kishan

అలాగే గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన ఇషాన్ కిషన్, ఐదు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

56

డబుల్ సెంచరీ తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, ఓపెనర్‌గా గత ఐదు వన్డేల్లో 348 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో అత్యధికంగా వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేశాడు...

66

న్యూజిలాండ్‌పైన డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, వన్డే ఓపెనర్‌గా వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 320 పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా 1983 వన్డే వరల్డ్ కప్ విన్నర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 261 పరుగులు చేసి టాప్ 4లో ఉన్నాడు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved